ఈ మధ్య కాలంలో ధర భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ల పూర్తి వివరాలు !

ఈ రోజుల్లో ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. మార్కెట్లోకి ఏ కొత్త ఫోన్ వచ్చినా వెంటనే పాతదాన్ని మూలకు పడేసి కొత్తదాన్ని కొనెందుకు ఆసక్తి చూపుతున్నారు.

|

ఈ రోజుల్లో ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. మార్కెట్లోకి ఏ కొత్త ఫోన్ వచ్చినా వెంటనే పాతదాన్ని మూలకు పడేసి కొత్తదాన్ని కొనెందుకు ఆసక్తి చూపుతున్నారు.అయితే అలాంటి వారు మార్కెట్లో ఫోన్ ధర ఎప్పుడు తగ్గిందా అని వెతికేస్తుంటారు. అలాంటి వారి కోసం మార్కెట్లో ఈ మధ్య కొన్ని కంపెనీలు అనుకోకుండానే తమ బ్ారండ్ ఫోన్ల ధరలను తగ్గించాయి. సీజన్ కాకపోయినప్పటికీ ఈ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి మార్కెట్లో ఈ మధ్య కాలంలో నోకియా, శాంసంగ్, ఒప్పో, వివో లాంటి కంపెనీలు భారీగానే ధరలను తగ్గించి వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొత్తం 26 స్మార్ట్ ఫోన్ల ధరలు ఈ మధ్య తగ్గాయని తెలుస్తోంది. తగ్గిన ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

ఆండ్రాయిడ్ 8 ఓరియో డౌన్‌లోడ్ చేయడం ఎలా?ఆండ్రాయిడ్ 8 ఓరియో డౌన్‌లోడ్ చేయడం ఎలా?

Nokia 8, Nokia 5

Nokia 8, Nokia 5

నోకియా 8
లాంచింగ్ ధర రూ. 36,999
ఇప్పుడు ధర రూ. 28,999
తగ్గింపు రూ.8000

ఫీచర్స్‌

5.3 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
1440 x 2560 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నౌగట్‌
4 జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ డబుల్‌ రియర్‌ కెమెరా(4కే వీడియో)
13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3090 ఎంఏహెచ్‌ బ్యాటరీ

నోకియా 5
లాంచింగ్ ధర రూ. 13,499
ఇప్పుడు ధర రూ. 12,499
తగ్గింపు రూ.1000

నోకియా 5 ఫీచర్లు 5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J7 Nxt, Samsung Galaxy J7 Prime, Galaxy J2 Pro, Galaxy J2 (2017)

Samsung Galaxy J7 Nxt, Samsung Galaxy J7 Prime, Galaxy J2 Pro, Galaxy J2 (2017)

Samsung Galaxy J7 Prime
లాంచింగ్ ధర రూ.  18,790
ఇప్పుడు ధర రూ. 14,900
తగ్గింపు రూ.3,890

Galaxy J7 Nxt
లాంచింగ్ ధర రూ. 11,490
ఇప్పుడు ధర రూ. 10,490
తగ్గింపు రూ.1000

 

Moto G5S Plus, Moto G5S, Moto G5

Moto G5S Plus, Moto G5S, Moto G5

Moto G5
లాంచింగ్ ధర రూ. 11,999
ఇప్పుడు ధర రూ. 8,499
తగ్గింపు రూ.3500

Moto G5S
లాంచింగ్ ధర రూ. 13,999
ఇప్పుడు ధర రూ. 11,999
తగ్గింపు రూ.2000

 

Vivo V7, Vivo Y69, Vivo Y55s

Vivo V7, Vivo Y69, Vivo Y55s

Vivo V7
లాంచింగ్ ధర రూ.18,990
ఇప్పుడు ధర రూ.16,990
తగ్గింపు రూ.2000

Vivo - Y69
లాంచింగ్ ధర రూ.14,990
ఇప్పుడు ధర రూ.13,990
తగ్గింపు రూ.1000

Vivo Y55s
లాంచింగ్ ధర రూ.12,490
ఇప్పుడు ధర రూ.10,490
తగ్గింపు రూ.1500

 

Honor 8 Pro

Honor 8 Pro

Honor 8 Pro
లాంచింగ్ ధర రూ. 29,999
ఇప్పుడు ధర రూ. 25,999
తగ్గింపు రూ.4000
హానర్ 8 ప్రొ ఫీచర్లు 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Oppo A71

Oppo A71

Oppo A71
లాంచింగ్ ధర రూ. 12,990
ఇప్పుడు ధర రూ. 9,990
తగ్గింపు రూ.3000
ఒప్పో ఎ71 2017 ఫీచర్లు 5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

HTC U11

HTC U11

HTC U11
లాంచింగ్ ధర రూ.51,990
ఇప్పుడు ధర రూ.45,999
తగ్గింపు రూ.5,991
HTC U11 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2.45గిగాహెట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, అడ్రినో 405 గ్రాఫిక్స్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ హెచ్‌టీసీ అల్ట్రా పిక్సల్ 3 రేర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.2 , నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ 3.1), 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ.

Asus Zenfone 3, ZenFone Max, ZenFone Go 5.0 and more

Asus Zenfone 3, ZenFone Max, ZenFone Go 5.0 and more

Asus Zenfone 3, ZenFone Max, ZenFone Go 5.0 and more

ఈ ఫోన్ల ధరలు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు తగ్గాయి. 

Coolpad Cool 1, Coolpad Note 5, Coolpad Note 5 Lite

Coolpad Cool 1, Coolpad Note 5, Coolpad Note 5 Lite

Coolpad Cool 1, Coolpad Note 5, Coolpad Note 5 Lite
ఈ ఫోన్ల ధరలు రూ. 2 వేల నుంచి దాదాపు 6 వేల వరకు తగ్గాయి. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ సైట్లను సంప్రదించగలరు.

Best Mobiles in India

English summary
26 smartphones from Nokia, Oppo, Samsung, HTC, Vivo and others that got a price cut recently More News at GIzbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X