Home
Mobile

ఈ మధ్య రూ.25 వేల వరకు తగ్గింపు పొందిన స్మార్ట్‌ఫోన్లు ఇవే

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. మార్కెట్లోకి కొత్త ఫోన్ ఎప్పుడు వచ్చినా దాని ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తుంటారు చాలామంది.

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. మార్కెట్లోకి కొత్త ఫోన్ ఎప్పుడు వచ్చినా దాని ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తుంటారు చాలామంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం ఐఎండ్ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్ ధరలను తగ్గించాయి. ఆపిల్ కంపెనీ దగ్గర నుంచి శాంసంగ్ కంపెనీ వరకు అలాగే వివో, నోకియా కంపెనీలు తమ ఫోన్ల ధరలను భారీగా తగ్గించివేశాయి. దీనికి ప్రధాన కారణం ఆ కంపెనీల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కావడమే. ప్రస్తుతం ఏ మొబైల్స్ ధరలు భారీగా తగ్గాయో ఓ సారి చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్

శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్

లాంచింగ్ ధర రూ. 64,900. కాగా ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.25 వేల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 39,900 మాత్రమే.

 ఆపిల్ ఐఫోన్ ఎక్స్

ఆపిల్ ఐఫోన్ ఎక్స్

64జిబి లాంచింగ్ ధర రూ. 95,390. కాగా ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.3490 వేల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 91,900.

Apple iPhone 8 Plus

Apple iPhone 8 Plus

ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.15 వేల తగ్గింపును అందిస్తోంది.ఇప్పుడు దీని ధర రూ. 69,900

Apple iPhone 8

Apple iPhone 8

ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.8,040 వేల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 59,900 మాత్రమే.

Vivo X21

Vivo X21

ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.4000 వేల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 31,990 మాత్రమే.

Apple iPhone 7

Apple iPhone 7

ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.12,470 వేల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 39,990 మాత్రమే.

Apple iPhone 6S

Apple iPhone 6S

ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.13 వేల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 29,990 మాత్రమే.

Apple iPhone 6S Plus

Apple iPhone 6S Plus

ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.17,340 వేల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 34,990 మాత్రమే.

Apple iPhone 7 Plus

Apple iPhone 7 Plus

ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.12,490 వేల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 49,900 మాత్రమే.

Vivo Y83

Vivo Y83

ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.1000 తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 13,990 మాత్రమే.

Samsung Galaxy Note 8

Samsung Galaxy Note 8

ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.12 వేల తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 55,900 మాత్రమే.

Nokia 6.1

Nokia 6.1

ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.1500 తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 15,499 మాత్రమే.

More from GizBot

Best Mobiles in India

English summary
30 smartphones that got price-cuts of up to Rs 25,000 recently more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X