15 నిమిషాల్లో 35,000 ఫోన్‌లు అమ్మేసారు

17 లక్షల మంది ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి కనబర్చినట్లు సమాచారం.

|

లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మంగళవారం జరిగిన రెండవ సేల్‌లో భాగంగా, కేవలం 15 నిమిషాల వ్యవధిలో 35,000 ఫోన్‌లను విక్రయించినట్లు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

15 నిమిషాల్లో 35,000 ఫోన్‌లు అమ్మేసారు

Read More : నోకియా, రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది

ఫోన్ లాంచ్ అయిన నాటి నుంచి 17 లక్షల మంది ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి కనబర్చినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఫోన్‌కు సంబంధించిన మూడవ సేల్ డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 21 మధ్య జరుగుతుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్‌తో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.9,999.

యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌

యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌

క్వాల్క్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌గా తీర్చిదిద్దాయి.

గోల్డ్ ఇంకా సిల్వర్ వేరియంట్స్..

గోల్డ్ ఇంకా సిల్వర్ వేరియంట్స్..

Pokemon Go ఇండియాలో లాంచ్ అయ్యిందిPokemon Go ఇండియాలో లాంచ్ అయ్యింది

ఆకట్టుకునే ఫినిషింగ్‌కు తోడు పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్ డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫోన్ స్పెసిఫికేషన్స్..

ఫోన్ స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్.

ఫోన్ స్పెసిఫికేషన్స్..

ఫోన్ స్పెసిఫికేషన్స్..

4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్‌తో Moto M మార్కెట్లో లాంచ్ అయ్యింది4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్‌తో Moto M మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఫింగర్ - ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX258 సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం. 4జీ వోల్ట్ సపోర్ట్.

ప్రాంరభ ఆఫర్స్ అదుర్స్..

ప్రాంరభ ఆఫర్స్ అదుర్స్..

ప్రారంభ ఆఫర్‌లో భాగంగా, లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.1499 విలువ చేసే మోటో పల్స్ 2 హెడ్‌ఫోన్‌లను కేవలం రూ.499కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. కండీషన్‌లో ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే అవకాశాన్ని లెనోవో కల్పిస్తోంది. ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ లభించే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
35,000 Lenovo K6 Power devices sold in 15 minutes. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X