షాకింగ్: రూ.49,990 విలువ చేసే ఫోన్ రూ.15,490కే

బ్లాక్‌బెర్రీ హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన BlackBerry Passport మార్కెట్లో భారీ ధర తగ్గింపును అందుకుంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.49,990గా ఉంది. తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.29,990కే Flipkart విక్రయిస్తోంది. అంతేకాకుండా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ.15,490కే సొంతం చేసుకునే అవకాశాన్ని సదరు వెబ్ సైట్ కల్పిస్తోంది. బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

Read More : MiMax మొదటి ఫ్లాష్ సేల్, మొత్తం ఫోన్లు సెకన్లలో కొనేసారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ ప్రత్యేకతలు

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,440 x 1,440పిక్సల్స్, 453 పీపీఐతో),

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ ప్రత్యేకతలు

2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ ప్రత్యేకతలు

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ ప్రత్యేకతలు

బ్లాక్‌బెర్రీ 10.3 ఆపరేటింగ్ సిస్టం,

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ ప్రత్యేకతలు

3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ ప్రత్యేకతలు

కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, మిరాకాస్ట్, బ్లూటూత్ వీ4.0, వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ),

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ ప్రత్యేకతలు

3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BlackBerry Passport gets huge price cut in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot