షాకింగ్: రూ.3000కే 4జీ స్మార్ట్‌ఫోన్

Written By:

4జీ మార్కెట్లో తీవ్రమైన పోటీ, తక్కువ ధరకే కాంపోనెంట్లు తయరవటం వంటి పరిస్థితులు కారణంగా ఈ ఏడాది చివరినాటికి 4జీ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ.3,000కు దిగొచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ప్రతిఒక్కరూ హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగించుకోగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

షాకింగ్: రూ.3000కే 4జీ స్మార్ట్‌ఫోన్

Read More : ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

4జీ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు మరింత తగ్గుముఖం పట్టనున్న నేపథ్యంలో టెలికామ్ ఆపరేటర్ల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. పరిస్థితులను తన అనుకూలంగా మలచుకునే క్రమంలో ఎయిర్‌టెల్ శరవేగంగా తన 4జీ సేవలను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తోంది. ఇదే బాటలో వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలర్, రిలయన్స్ జియోలు అడుగులు వేస్తున్నాయి.

షాకింగ్: రూ.3000కే 4జీ స్మార్ట్‌ఫోన్

Read More : ప్రపంచాన్ని ఊపేసిన 18 నోకియా ఫోన్‌లు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటికే 4జీ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గుముఖం పట్టాయనటానికి మొదటి ఉదాహరణ ఫికామ్ (Phicomm), ఈ చైనా బ్రాండ్ రూ.3,999కే 4జీ హ్యాండ్‌సెట్‌ను ఆఫర్ అందిస్తోంది. మరోవైపు మైక్రోమాక్స్ కూడా తక్కువ ధరలో 4జీ ఫోన్‌లను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.

షాకింగ్: రూ.3000కే 4జీ స్మార్ట్‌ఫోన్

Read More : కస్టమర్‌ల పై వేడి నీళ్లు, రోబో రెస్టారెంట్లు మూసివేత

భారత్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గుముఖం పట్టడానికి రెండు కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు... వాటిలో మొదటిది కారణం 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ. రెండవ కారణం చిప్ మేకర్లు తక్కువ ధరల్లో కాంపోనెంట్లు అందించటంలో ప్రొడక్షన్ వ్యయం తగ్గుముఖం పట్టడం. ఇండియన్ 4జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను సామ్‌సంగ్, లెనోవో, షియోమీ, మైక్రోమాక్స్, యాపిల్ తదితర కంపెనీలు లీడ్ చేస్తున్నాయి. బడ్జెట్ ప్రెండ్లీ ధరల్లో మార్కెట్లో లభ్యమవుతున్న 30 ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Samsung Galaxy J7

బెస్ట్ ధర రూ.14,380

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Motorola Moto G (3rd Gen)

బెస్ట్ ధర రూ.10,999

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

షియోమీ ఎంఐ 4ఐ

బెస్ట్ ధర రూ.11,999

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Samsung Galaxy On7

బెస్ట్ ధర రూ.10,190

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

లెనోవో కే3 నోట్

బెస్ట్ ధర రూ.9,199

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

మైక్రోమాక్స్ కాన్వాస్ 5

బెస్ట్ ధర రూ.10,069

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Samsung Galaxy J5

బెస్ట్ ధర రూ.13,390

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Samsung Galaxy J2

బెస్ట్ ధర రూ.7,820

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Lenovo Vibe P1m

బెస్ట్ ధర రూ.7,499

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Samsung Galaxy On5

బెస్ట్ ధర రూ.8,190

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

యు యురేకా ప్లస్

బెస్ట్ ధర రూ.11.383

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

లెెనోవో ఏ7000

బెస్ట్ ధర రూ.7.949

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Asus Zenfone 2 Laser

బెస్ట్ ధర రూ.9,999

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.14,399

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

లెనోవో కే3 నోట్ మ్యూజిక్

బెస్ట్ ధర రూ.9,199

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Micromax Canvas Sliver 5
బెస్ట్ ధర రూ.8,141

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

జియోనీ మారథాన్ ఎం4

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Lava Pixel V2

బెస్ట్ ధర రూ.8,399

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Gionee Elife S7

ధర రూ.16,666

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Motorola Moto G Turbo Edition

బెస్ట్ ధర రూ.12,499

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Meizu M2 Note

బెస్ట్ ధర రూ.6,999

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Micromax Canvas Play 4G

బెస్ట్ ధర రూ.11,000

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

షియోమీ రెడ్మీ నోట్ 3

బెస్ట్ ధర రూ.9,999

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.6,999

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

 బెస్ట్ ధర రూ.8,190

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.9,909

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఫోన్ బెస్ట్ ధర రూ.9,998

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.7,350

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.8,499

మార్కెట్లో దొరుకుతున్న ప్రముఖ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.6,499

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
4G smartphones could cost you just Rs 3000 by year-end. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot