OTGని సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు, కేవలం రూ. 5 వేలకే

ఈ రోజుల్లో OTGని సపోర్ట్ చేసే ఫోన్లు సర్వ సాధారణమైపోయింది.

By Hazarath
|

ఈ రోజుల్లో OTGని సపోర్ట్ చేసే ఫోన్లు సర్వ సాధారణమైపోయింది. మీరు మీ ల్యాపీ అలాగే కంప్యూటర్లకు కనెక్ట్ కాకుండా కేవలం USB drive ద్వారా కాని pen drive ద్వారా కాని మీరు మీ ఫోటోలను వీడియోలను ఈ OTG ద్వారా కాపీ చేసుకోవచ్చు. OTG అంటే On-the-Go అనే అర్థం వస్తుంది. ఈ ఫీచర్ తో వచ్చిన మొబైల్స్ ఇప్పుడు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే అవి చాలా ఎక్కువ ధరలో లభిస్తున్నాయి. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే అత్యంత తక్కువ ధరలో ఈ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాయి. అలాంటి వాటిపై ఓ లుక్కేద్దాం.

 

బడ్జెట్ ధరకే 4జిబి ర్యామ్‌ నోకియా 6, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..బడ్జెట్ ధరకే 4జిబి ర్యామ్‌ నోకియా 6, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..

10.or D

10.or D

దీని ధర రూ. 4,999
టెనార్ డి ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 425 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 Karbonn Titanium Jumbo 2

Karbonn Titanium Jumbo 2

దీని ధర రూ. 5,190
కార్బన్ టైటానియం జంబో ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

XOLO Era 3
 

XOLO Era 3

దీని ధర రూ. 4,499
Xolo Era 3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు...
5 ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ మూన్‌లైట్ ఫ్రంట్‌ఫ్లాష్ సపోర్ట్‌, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్. డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

Karbonn K9 Smart Grand

Karbonn K9 Smart Grand

దీని ధర రూ. 4,984
ఫీచర్ల విషయానికొస్తే..
5.2 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Videocon Krypton 22

Videocon Krypton 22

దీని ధర రూ. 4,190
5 inch Display 2 GB RAM 16 GB ROM 8MP Rear Camera 4G VoLTE, USB OTG 2450 mAh Battery

Xolo Era 3X

Xolo Era 3X

దీని ధర రూ.7,499

Xolo Era 3X స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు...

5 ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 64-బిట్ క్వాడ్ కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్, మాలీ టీ720 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా విత్ మూన్‌లైట్ ఫ్రంట్‌ఫ్లాష్ సపోర్ట్‌, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3,000mAh బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్.

Xolo Era 2V

Xolo Era 2V

దీని ధర రూ. 6,499

Xolo Era 2V స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు...

5 ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280×720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 64-బిట్ క్వాడ్ కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్, మాలీ టీ720 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా విత్ మూన్‌లైట్ ఫ్రంట్‌ఫ్లాష్ సపోర్ట్‌, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4G VoLTE సపోర్ట్. డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

Best Mobiles in India

English summary
4G smartphones with OTG support under Rs. 5,000 More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X