మీకు తెలుసా..ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇవి చాలా ముఖ్యం!

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే అందులో మీకు తెలియని ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కూడా..వీటిని చాలామంది ఉపయోగిస్తున్నారు.ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి కూడా..అయితే అవి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లేకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి. ఇంతకీ ఆ ఫీచర్స్ గురించి చెప్పనేలేదుగా..అయితే న్యూస్ చూసేయండి.

Read more: మీ ఫోన్ ఎప్పుడూ కొత్తగా కనపడాలంటే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్ట్స్ స్పీచ్ (Text-to-speech )

ఇది గూగుల్ ఆండ్రాయిడ్ లా చాలా ముఖ్యమైన ఫీచర్. మీకు అన్ని భాషల్లో ఇది లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుంది. దీంట్లో మీరు మీ స్పీచ్ రేట్ అలాగే స్పీడ్ సెలక్ట్ చేసుకునే ఆప్సన్ కూడా ఉంది. అయితే ఇది ముఖ్యంగా చదివేందుకు బాగా ఉఫయోగపడుతుంది. మీ ఫోన్ లో లేకుంటే గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి ఇన్ స్టాల్ చేసుకోండి.

ఆటోరొటేట్ ( Auto-Rotation )

ఆ ఆప్సన్ మీకు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. మీరు మూవీ చూసేటప్పుడు ఈ ఆప్సన్ తప్పక ఉండాల్సిందే. ఎందుకంటే ఇది ఉంటేనే మీకు ఫోన్ నింగా బొమ్మ కనపడుతుంది. మీరుఎటు కావాలంటే అటుమూవింగ్ తో మార్చుకోవచ్చు.

మాగ్నిఫికేషన్ ( Magnification Gesture)

మీ స్మార్ట్ ఫోన్ లో ఇది లేకుంటే వెంటనే ఇన్ స్టాల్ చేసుకోండి. చాలా ముఖ్యమైన వాటిని జూమ్ చేసుకొని చూడాలంటే ఆ ఆప్సన్ ఉండాల్సిందే. పాన్ కార్డ్ ఓటర్ కార్డ్ ఇలా ఏదైనా జూమ్ చేసుకుని చూడొచ్చు.

లార్జ్ టెక్ట్స్

ఇది మీ పదాలను మరింత పెద్దదిగా చేస్తుంది. మీరు టైప్ చేసేటప్పుడు చాలా పెద్దవిగా కనపడతాయి.

లాంగ్ ప్రెస్

టచ్ స్క్రీన్ ఉన్న ఫోన్లకు ఇది చాలా ముఖ్యం. ఈ యాప్ తోనే మనం ఎక్కువగా లాంగ్ ప్రెస్ చేసి కావలిసినది సెలక్ట్ చేసుకుంటాం. సో ఇది కూడా మీకు చాలా ముఖ్యం కాబట్టి లేకుంటే వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మరింత సమాచారం కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Accessibility Features on your Android Phone that you should know
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot