Home
Mobile

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ వీకెండ్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా రూ.5,000 ధరల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఈ శీర్షిక మీకో మార్గదర్శికావచ్చు. అత్యుత్తమ స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో రూ.5,000 ధర పరిధిలో లభ్యమవుతున్న 5 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరగుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గూగుల్‌ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ గుండె చప్పుడులా మారిపోయింది. పేరొందిన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టంలను వెనక్కి నెట్టేసి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న మొబైల్‌ ఫ్లాట్‌ఫాంగా రికార్డ్‌లు సృషిస్తోంది. ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్‌లో వివిధ అంశాలకు సంబంధించి సుమారు 675,000 అప్లికేషన్ ల అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో హ్యాకర్లు వైరస్‌లతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌కి అంగరక్షకుల్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3 అంగుళాల QVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.4,599.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
850మెగాహెట్జ్ ఏ9 ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.4599.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ16:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల WVGA స్ర్కీన్ (480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1350ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5.558.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ 63:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల WVGA స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
1జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,199.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ90:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.4,690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X