Just In
- 6 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 8 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 11 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 13 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ కోసం బెస్ట్ హైడెఫినిషన్ వాల్‌పేపర్ అప్లికేషన్స్
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసారా..?, మీ ఫోన్ అందరిలోకల్లా ఆకర్షణీయంగా కనిపించాలంటే ముందుగా విజువల్ లుక్ ఆకట్టుకునే రీతిలో ఉండాలి. హైడెఫినిషన్ వాల్‌పేపర్స్ ఫోన్ డిస్‌ప్లేకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. హైడెఫినిషన్ వాల్ పేపర్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు ఆండ్రాయిడ్ మార్కెట్లో లభ్యమవుతున్న'టాప్-5 హైడెఫినిషన్ వాల్ పేపర్ అప్లికేషన్స్......
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పిక్‌స్పీడ్ హైడెఫినిషన్ వాల్‌పేపర్స్ (PicSpeed HD Wallpapers):
ఈ సౌకర్యవంతమైన అప్లికేషన్ ఉచిత్ బ్యాక్‌గ్రౌండ్‌లతో పాటు ఉచిత హైడెఫినిషన్ వాల్ పేపర్‌లను ఆఫర్ చేస్తుంది. మొత్తంగా ఈ అప్లికేషన్‌లో 1,70,000పై చిలుకు హైక్వాలిటీ చిత్రాలు నిక్షిప్తంకాబడి ఉన్నాయి. విటన్నంటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విభాగాలు వారిగా ఇవి వేరుచేయబడి ఉంటాయి. ఆసక్తికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్ అడ్రస్:
బెస్ట్ వాల్ పేపర్ హైడెఫినిషన్ ప్రో (Best Wallpaper HD Pro):
ఈ అప్లికేషన్‍లో అనేక రకాలైన హైడెఫినిషన్ వాల్ పేపర్లు కొలువుతీరి ఉన్నాయి. 3డీ, లవ్, మ్యూజిక్, కార్స్, టెక్నాలజీ, డ్రాన్, యానిమేషన్, ప్యాట్రన్స్ తదితర విభాగాలకు చెందిన బ్యాక్‌గ్రౌండ్స్ ఇంకా వాల్ పేపర్లు వేల సంఖ్యలో స్టోర్ కాబడి ఉన్నాయి. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్ అడ్రస్:
ఫ్లీకీ వాల్ పేపర్స్ హైడెఫినిషన్ (Flikie Wallpapers HD):
ఈ అప్లికేషన్ ద్వారా నచ్చిన వాల్ పేపర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవటమే కాకుండా ఆటో-చేంజ్ విధానంలో కూడా పెట్టుకోవచ్చు. 3డీ గ్యాలరీ రూపంలో వాల్ పేపర్‌లను వీక్షించవచ్చు. నచ్చిన పోస్టర్‌లను మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్ అడ్రస్:
వాల్ పేపర్స్ ఇంకా బ్యాక్ గ్రౌండ్స్, హైడెఫినిషన్ ( Wallpapers and Backgrounds HD):
ఈ అప్లికేషన్‌లో అత్యుత్తమ శ్రేణి హైడెఫినిషన్ వాల్ పేపర్లు కొలువుతీరి ఉన్నాయి. అప్లికేషన్‌లోకి కొత్త చిత్రాలు చేరుతూనే ఉంటాయి. ఈ వాల్ పేపర్లు ఆండ్రాయిడ్ ఫోన్స్ అలాగే టాబ్లెట్‌లను సపోర్ట్ చేస్తాయి. నచ్చిన వాల్ పేపర్లను ఫేస్‌బుక్, ట్విట్టర్,కాకావ్‌టాక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మీ మొబైల్ స్ర్కీన్ పై క్లాక్ విడ్జెట్‌ను డిస్ ప్లే చేస్తుంది. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్ అడ్రస్:
బెస్ట్ వాల్ పేపర్స్ ఇంకా బ్యాక్ గ్రౌండ్స్(Best Wallpapers & Backgrounds):
ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్టోర్‌లో లభ్యమయ్యే ఈ ఉచిత అప్లికేషన్ ద్వారా హై క్వాలిటీతో కూడిన వాల్ పేపర్స్ అలాగే అత్యుత్తమ బ్యాక్ గ్రౌండ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాల్ పేపర్‌లను స్లైడ్‌షో రూపంలో వీక్షించవచ్చు. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్ అడ్రస్:
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470