ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

|

2013, శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు పునాదిగా నిలిచింది. నిన్న మొన్నటి వరకు మనకు720 పిక్స్లల్ రిసల్యూషన్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి 1080 రిసల్యూషన్ పిక్సల్ డిస్‌ప్లేలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. సోనీ, ఎల్‌జి, సామ్‌సంగ్, లెనోవో, స్పైస్ వంటి మొబైల్ బ్రాండ్‌లు అధిక ముగింపు శ్రేణిలో హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

 సోనీ హైడెఫినిషన్ జడ్ అల్ట్రా:

6.4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

2.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎక్సమార్ ఆర్ఎస్ సెన్సార్),
2 మెగతా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, 4జీ, ఎన్ఎఫ్ సీ, బ్లూటూత్, వై-ఫై,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.41,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్న్లల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, ఏజీపీఎస్,
3140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.38,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

లెనోవో కే900:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టిం,
1.7గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీ, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వ్లాన్,
వై-ఫై, బ్లూటూత్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ధర రూ.25,490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:

5 అంగుళాల హైడెషినిషన్ సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వోక్టాకోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.34,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్స్!

స్పైస్ పిన్నాకిల్ ఎంఐ 525:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?సమాచార సేకరణలో భాగంగా నేటి తరం యువత దాదాపు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్ వేగం మందగిస్తుంటుంది. దీనికి కారణం లోస్పీడ్ ఇంటర్నెట్ అయినా కావొచ్చు లేదా యూజర్ అవగాహన లోపం చేతనైనా కావొచ్చు. డౌన్‌లోడింగ్ వేగాన్ని పెంచేకునేందుకు పలు సూచనలు... మీ పీసీలోని అప్లికేషన్స్ వేగంగా రన్ అవ్వాలంటే టెంపరరీ ఫైల్స్ (Tempaparary files)ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. ఈ ఫైళ్లను డిలీట్ చేయలంటే.. స్టార్ట్ (start) బటన్‌ను క్లిక్‌చేసి సెర్చ్ కాలమ్‌లో రన్ (Run)అనే ఫైల్‌ను ఎంపిక చేసుకని అందులో %temp% టైప్ చేసి ఎంటర్ (Enter)బటన్ నొక్కగానే టెంప్ (temp) అనే ఫోల్డర్ ప్రత్యక్షమవుతుంది. ఆ ఫోల్డర్‌లోని ఫైళ్లను ఎప్పటికప్పుడు డిలీట్చేసుకుంటుంటే మీ పీసీ వేగం పెరుగుతుంది. ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది. అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X