బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్స్.. గేమింగ్ ఇంకా మ్యూజిక్ మస్త్

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీరు ఎంచుకోబోయే స్మార్ట్ హ్యాండ్‌సెట్ అత్యుత్తమ గేమింగ్ ఇంకా మ్యూజిక్ ఫీచర్లను కలిగి ఉండాలా..? మీరో కోరుకున్న స్మార్ట్‌ఫోన్ ఎంపికకు ఈ శీర్షిక చక్కటి మార్గదర్శికావచ్చు. బెస్ట్ గేమింగ్ ఆప్షన్‌లతో పాటు ఉత్తమ క్వాలిటీ మ్యూజిక్ ఫీచర్లను కలిగి రూ.10,000లకు దిగువ శ్రేణిలో లభ్యమవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్స్.. గేమింగ్ ఇంకా మ్యూజిక్ మస్త్

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్స్.. గేమింగ్ ఇంకా మ్యూజిక్ మస్త్

1.) సోనీ ఎక్స్‌పీరియా ఇ:

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1530 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 లావా జోలో ఏ700 ( Lava XOLO A700)

లావా జోలో ఏ700 ( Lava XOLO A700)

2.) లావా జోలో ఏ700 ( Lava XOLO A700):

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (3జీ+2జీ),
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియోన్ 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కార్బన్ టైటానియమ్ ఎస్1 (Karbonn Titanium S1)
 
కార్బన్ టైటానియమ్ ఎస్1 (Karbonn Titanium S1)

3.) కార్బన్ టైటానియమ్ ఎస్1 (Karbonn Titanium S1):

4.4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
సెకండరీ కెమెరా సపోర్ట్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
లియోన్ 1600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ88 కాన్వాస్ మ్యూజిక్

మైక్రోమ్యాక్స్ ఏ88 కాన్వాస్ మ్యూజిక్

4.) మైక్రోమ్యాక్స్ ఏ88 కాన్వాస్ మ్యూజిక్:

4.5 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
హైడెఫినిషన్ రికార్డింగ్,
1800 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

హువాయి ఆసెండ్ వై300

హువాయి ఆసెండ్ వై300

5.) హువాయి ఆసెండ్ వై300:

4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ5 డ్యూయల్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
1730 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X