బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Written By:

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

Read More : రూ.3,500 కోట్ల డీల్, ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

కొనుగోల చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.0, ఎఫ్ఎమ్ రేడియో)
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

కొనుగోల చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 293 పీపీఐ,
1.3గిగాహెర్ట్జ్ ఎంటీ6735 మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.0),
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

ప్రధాన స్పెసిపికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్,
2జీబి ఎల్ పీడీడీఆర్3 ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ లేజర్ ఆటో ఫోకస్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లూటూత్),
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెక్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
స్నాప్ డ్రాగన్ 650 హెక్సా కోర్ 64 బిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్ విత్ 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3జీబి ర్యామ్ విత్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ పీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్+, గ్లోనాస్),
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 294 పీపీఐ,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ 64 బిట్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఆప్షన్స్ (వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్),
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Best Smartphones With Longer Batter Life Under Rs 10,000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot