భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

మొబైల్ ఫోన్‌ల ద్వారా నిత్యం సందేశాలను పంపుకునే వారికి క్వీర్టీ కీప్యాడ్ కలిగిన ఫోన్‌లు మరింత సౌకర్యాన్నిస్తాయి. మార్కెట్లో లభ్యమవతున్న ఈ ఫోన్‌లకు యువత నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ ఏడాదికి గాను ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న టాప్-5 క్వర్టీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు.......

 

నోకియా ఆషా 210

డ్యుయల్ సిమ్, క్వర్టీ కీప్యాడ్, 2.4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,167 పీపీఐ), 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (1104 గంటల స్టాండ్ బై టైమ్ 12 గంటల టాక్ టైమ్). ప్రీలోడెడ్ ఫీచర్లు: యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, జీమెయిల్, ధర రూ.4,714. కొనోగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220

బ్లాక్‌బెర్రీ 7.1 ఆపరేటింగ్ సిస్టం, 2.44 అంగుళాల QVGAడిస్‌ప్లే, క్వర్టీ కీప్యాడ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో రికార్డింగ్ సౌలభ్యత, ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 32జీబి, 512 ఎంబీ ర్యామ్, 3.5mm ఆడియో జాక్, జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, ఎడ్జ్ కనెక్టువిటీ, వై-ఫై సౌలభ్యత, బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ కనెక్టువిటీ, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, 1450ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ (స్లాండ్ బై 432 గంటలు, టాక్ టైమ్ 7 గంటలు). ఫోన్ ధర రూ.8,599. కొనుగోలుచేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Asha 210

డ్యుయల్ సిమ్,
క్వర్టీ కీప్యాడ్,
2.4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,167 పీపీఐ),
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (1104 గంటల స్టాండ్ బై టైమ్ 12 గంటల టాక్ టైమ్).
ధర రూ.4,714
ప్రీలోడెడ్ ఫీచర్లు: యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, జీమెయిల్,
కొనోగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

BlackBerry Curve 9220

బ్లాక్‌బెర్రీ 7.1 ఆపరేటింగ్ సిస్టం, 2.44 అంగుళాల QVGAడిస్‌ప్లే, క్వర్టీ కీప్యాడ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో రికార్డింగ్ సౌలభ్యత, ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 32జీబి, 512 ఎంబీ ర్యామ్,  3.5mm ఆడియో జాక్, జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, ఎడ్జ్ కనెక్టువిటీ, వై-ఫై సౌలభ్యత, బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ కనెక్టువిటీ, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, 1450ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ (స్లాండ్ బై 432 గంటలు, టాక్ టైమ్ 7 గంటలు). ఫోన్ ధర రూ.8,599.
కొనుగోలుచేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు
 

భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

LG Optimus Pro C660

క్వర్టీ కీప్యాడ్,
ఫోన్ పరిమాణం 119.5x59.7x12.9 మిల్లీ మీటర్లు,
బరువు 128 గ్రాములు,
2.8 అంగుళాల QVGA టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
800మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,
లై-ఐయోన్ 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (852 గంటల స్టాండ్‌బై టైమ్, 13.5 గంటల టాక్‌టైమ్).
ఫోన్ ధర రూ.6,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Asha 205

2.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),
వీజీఏ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్ వీ2.1 విత్ ఈడీఆర్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ కనెక్టర్,  1020ఎమ్ఏహెచ్ బీఎల్-5సీ బ్యాటరీ (11 గంటల టాక్‌టైమ్, 608 గంటల స్టాండ్‌బై టైమ్). ఫోన్ ధర రూ.4490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న 5 క్వీర్టీ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Chat B5330

3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే,
క్వర్టీ కీప్యాడ్,
850 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
లై-ఐయోన్ 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,643
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X