భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు

|

ప్రపంచవ్యాప్తంగా వేగవంతంగా విస్తరిస్తున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారత్ ఒకటి. భారత్ విపణిలో నమోదవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు చైనా ఇంకా బ్రెజిల్ మార్కెట్లకు ధీటుగా నిలుస్తున్నాయి. ప్రముఖ మార్కెట్ రిసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించిన వివరాలను 2013లో చివరి త్రైమాసికంలో దేశీయంగా 15.06 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లతో పాటు 67,83 మిలియన్ల మొబైల్ ఫోన్‌ల విక్రయాలు నమోదైనట్లు తెలుస్తోంది. భారత్‌లో అత్యధిక స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను వసం చేసకున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు

భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు

సామ్‌సంగ్ (samsung):

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ ఇండియన్ మార్కెట్లోసింహ భాగాన్ని సొంతం చేసుకుంది. ఐడీసీ వెల్లడించిన వివరాల మేరకు 2013 చివరి త్రైమాసికంలో  సామ్‌సంగ్ 5.7మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విక్రయించగలిగింది.

భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు

భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు

మైక్రోమాక్స్ (micromax):

ఐడీసీ వెల్లడించిన వివరాల మేరకు 2013 చివరి త్రైమాసికంలో దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ భారత్‌లో 2.4 మిలియన్ స్మార్ట్‌ఫోన్ యూనిట్ల విక్రయాలతో రెండవ స్థానంలో నిలిచింది.

భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు
 
భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు

కార్బన్ (Karbonn):

ఐడీసీ వెల్లడించిన వివరాల మేరకు 2013 చివరి త్రైమాసికంలో దేశవాళీ మొబైల్ ఫోన్‌‌ల తయారీ కంపెనీ కార్బన్ భారత్‌లో 1.5 మిలియన్ స్మార్ట్‌ఫోన్ యూనిట్లను విక్రయించి మూడవ స్థానంలో నిలిచింది.

భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు

భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు

సోనీ (sony)

ఐడీసీ వెల్లడించిన వివరాల మేరకు 2013 చివరి త్రైమాసికంలో జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ 0.75 మిలియన్ స్మార్ట్ ఫోన్ యూనిట్లను విక్రయించి నాలుగవ స్థానంలో నిలిచింది.

భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు

భారత్‌ను శాసిస్తున్న 5 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు

లావా (lava)

ఐడీసీ వెల్లడించిన వివరాల మేరకు 2013 చివరి త్రైమాసికంలో దేశవాళీ మొబైల్‌ ఫోన్‌‌ల తయారీ కంపెనీ లావా భారత్ లో 0.70 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించి ఐదవ స్థానంలో నిలిచింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X