ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

|

స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఒక్కసారిగా దిగరావటంతో ప్రతి కుటుంబంలోనూ ఓ స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్, సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంలో మైక్రోమాక్స్, కార్బన్, సెల్‌కాన్, లావా, ఇంటెక్స్ వంటి దేశవాళీ కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా, సెల్‌కాన్ రూ.2,999 ధర ట్యాగ్‌లో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గత వారం మార్కెట్లో విడుదలైన 5 చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

Celkon Campus A35K

3.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బరువు 102 గ్రాములు,
కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, జీపీఆర్ఎస్, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ),
ఫోన్ ధర రూ.2,999

ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

Lava Iris 350M

3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూష్ 320 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ క్వాలటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, 2జీ, డ్యూయల్ సిమ్,
1200ఎమ్ఏమెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,329

ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు
 
ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

Swipe Konnect 5.0

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 ×540పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
ఫోన్ బరువు 135 గ్రాములు,
1950ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,999.

ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Unite A092

4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
కనెక్టువిటీ ఫీచర్లు ( వై-ఫై, బ్లూటూత్, 3జీ, డ్యూయల్ సిమ్, జీపీఎస్),
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999.

ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

ఈ వారం విడుదలైన 5 చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn A50s

3.5 అంగుళాల టీఎప్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మైక్రోసిమ్ సపోర్ట్,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమరా,
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్),
ఫోన్ ధర రూ.2,790

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X