Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 13 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు.. తక్కువ ధరకే ‘క్లిక్ చేయండి’
ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారికోసం అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపు ధరల్లో స్వాగతం పలుకుతున్నాయి. తమ విక్రయాలను మరింతగా పెంచుకునే క్రమంలో ప్రముఖ దేశవాళీ బ్రాండ్‌లైన మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా తదితర బ్రాండ్‌లు తాము డిజైన్ చేసిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై తగ్గింపు ధరలను ప్రకటించాయి. వాటిలో 5 అత్యుత్తమ డీల్స్‌ను మీముందుంచుతున్నాం.
చిట్కా: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు.. తక్కువ ధరకే ‘క్లిక్ చేయండి’
మైక్రోమ్యాక్స్ ఏ115 కాన్వాస్ 3డీ:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 4.0, 3జీ కనెక్టువిటీ,
వై-ఫై, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ. 9,590.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లావా జోలో క్యూ700
2.) లావా జోలో క్యూ700:
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.9,299.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సాంగ్ గెలాక్సీ పాకెట్ నియో
3.) సామ్‌సాంగ్ గెలాక్సీ పాకెట్ నియో:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
850 మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ. 6,083,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్
4.) సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం),
3.5 అంగళాల టచ్‌స్ర్కీన్ (480 x 320పిక్సల్స్),
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-పై, జీపీఎస్, బ్లూటూత్,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,190.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కార్బన్ ఏ27
5.) కార్బన్ ఏ27:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ (540 x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
బ్లూటూత్ 4.0, 3జీ, వై-ఫై, మైక్రో యూఎస్బీ 2.0,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470