జియో రూ.509 రీఛార్జ్ కన్నా ఈ ఫీచర్ ఫోన్ల ధర చాలా తక్కువ, రూ.249 నుంచే స్టార్ట్ !

By Hazarath
|

రిలయన్స్ జియో రూ. 590 రీఛార్జ్ కన్నా తక్కువ ధరకు ఫీచర్ ఫోన్ కొనుగోలు చేయవచ్చని తెలుసా..కేవలం రూ. 500 కన్నా తక్కువ ధరలో ఈ ఫీచర్ ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. రిపబ్లిక్ డే సంధర్భంగా ఆసక్తి ఉంటే యూజర్లు వీటిని కొనుగోలు చేయవచ్చు. మరి అటువంటి ఫోన్లు ఈ కామర్స్ సైట్లలో ఎక్కడ దొరుకుతున్నాయి. వాటిని ఎలా సొంతం చేసుకోవాలి అనే విషయాలపై అందరూ ఓ స్మార్ట్ లుక్కేయండి. మీ కోసం ఓ అయిదు ఫోన్లను పరిచయం చేస్తున్నాం. కాగా మార్కెట్లో జియో ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

రూ.500లో ఫీచర్ ఫోన్ వస్తే...పెద్దలకు గిఫ్ట్‌గా ఇచ్చేయవచ్చు కదా,అయితే మీకోసమే !

Inovu i7
 

Inovu i7

మార్కెట్లో దీని ధర రూ. 459

1.44-inch monochrome display

107 x 48 x 13.5 mm physical dimension

600 mAh Battery

32 MB RAM

internal memory of 64 MB

Rocktel 1280

Rocktel 1280

మార్కెట్లో దీని ధర రూ. 369

1.44-inch monochrome display

800 mAh Battery

single GSM SIM

iKall K71

iKall K71

మార్కెట్లో దీని ధర రూ. 249

1.4-inch monochrome display

single-SIM phone

800 mAh battery

four hours talktime

standby time of 24 hours

FM radio and torch

Peace P3310

Peace P3310

మార్కెట్లో దీని ధర రూ. 349

1.44-inch display

orange colour

single SIM

850mAh battery

FM Radio and LED torch

Viva V1
 

Viva V1

మార్కెట్లో దీని ధర రూ. 349

1.44-inch monochrome display

FM Radio and a torchlight

650mAh battery

standby time of 15 days

pre-loaded game, Snake

Most Read Articles
Best Mobiles in India

English summary
Five feature phones cheaper than Reliance Jio’s Rs 509 recharge pack that you can buy this Republic Day More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X