మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మీ చేతిలో ఉంటే ప్రపంచం మీ అరిచేతిలో ఉన్నట్లే. అయితే, వేల సంఖ్యలో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లలో ఏది ఉపయోగకరమైనది..?, దేని వల్ల ఎంతెంత ప్రయోజనం..? మొదలగు అంశాల పట్ల ముందుగా యూజర్ అవగాహన కలిగి ఉండాలి. ఈ అంశం పై ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు ఓ స్పష్టతను ఏర్పరిచే క్రమంలో ఉచిత డౌన్‌లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ల వివరాలను ఫోటో గ్యాలరీ రూపంలో మీముందుకుతీసుకురావటం జరుగుతోంది.

కవర్ (Cover) ఈ సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీ ఫోన్ లాక్‌స్ర్కీన్ రూపురేఖలనే మార్చేస్తుంది. మీరు తరచూ ఓపెన్ చేసే అప్లికేషన్‌‍లను అతి సులువుగా యాక్సెస్ చేసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుసుకోవచ్చు.

స్వైప్ (Swype) ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ ద్వారా కీబోర్డ్ టైపింగ్ మరింత సులభతరంగా ఉంటుంది. టైప్ చేసే అవసరం లేకుండా చేతి వేలతో ఒక బటన్ నుంచి మరొక బటన్ డ్రాగ్ చేసినట్లయితే మీరు రాయిదలచిన వివరం స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ యాప్ ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు

కవర్ (Cover):

ఈ సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీ ఫోన్ లాక్‌స్ర్కీన్ రూపురేఖలనే మార్చేస్తుంది. మీరు తరచూ ఓపెన్ చేసే అప్లికేషన్‌‍లను అతి సులువుగా యాక్సెస్ చేసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్:

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు

స్వైప్ (Swype)

ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ ద్వారా కీబోర్డ్ టైపింగ్ మరింత సులభతరంగా ఉంటుంది. టైప్ చేసే అవసరం లేకుండా చేతి వేలతో ఒక బటన్ నుంచి మరొక బటన్ డ్రాగ్ చేసినట్లయితే మీరు రాయిదలచిన వివరం స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ యాప్ ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు
 

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు

ప్రొఫైల్ షెడ్యూలర్ (Profile Scheduler):

ఈ అప్లికేషన్ సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తుంది. ఈ అప్లికేషన్ లోడ్ చేసి ఉన్న ఫోన్ రాత్రుళ్ల స్వయంచాలకంగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. ఉదయం అయ్యే సరికి ఫోన్ యాధావిదిగా సాధారణ ప్రొఫైల్‌లోకి వచ్చేస్తుంది. ఆఫీసుకు చేరుకోగానే ఆఫీస్ ప్రొఫెల్ మోడ్‌లోకి ఫోన్ మారిపోతుంది. ఈ ఉపయుక్తరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ యూజర్లు ఉచితంగా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు

Android Stocks Tape Widget

ఈ సరికొత్త అప్లికేషన్ ద్వారా రియల్ టైమ్ జీరో టచ్ సమచారాన్ని యూజర్ పొందవచ్చు. క్రికెట్ స్కోర్, స్టాక్ సమాచారం, వాతావరణం వంటి అంశాలు విడ్జెట్స్ రూపంలో స్ర్కీన్ పై కనిపించే విధంగా ఈ యాప్ దోహదపడుతుంది. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ యూజర్లు ఉచితంగా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అద్భుతంగా మార్చే 5 అప్లికేషన్‌లు

Smart Launcher

ఈ స్మార్ట్ లాంచర్ అప్లికేషన్ ముందు పేర్కొన్న కవర్ అప్లికేషన్ తరహాలో మీ ఫోన్ వినియోగాన్నిమరింత సులభతరం చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ ఈ అప్లికేషన్‌ను యూజర్లు ఉచితంగా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X