5 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు (త్వరలో మార్కెట్లోకి)

|

ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య రసవత్తరమైన పోరు రాజుకోనుంది. సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ, సోనీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లు నువ్వా- నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో ఈ బ్రాండ్‌లు ఆవిష్కరించిన పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లు త్వరలో భారత మార్కెట్లో లభ్యంకానున్నాయి. విడుదలకు ముందే మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న ఐదు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...

సామ్‌సంగ్ అభిమానులకు గుడ్ న్యూస్...

సామ్‌సంగ్ అభిమానులకు గుడ్ న్యూస్. మన్నికైన ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణుల్లో సామ్‌సంగ్ ఆవిష్కరించిన ‘రెక్స్'(Rex) సిరీస్ స్మార్ట్‌ఫొన్‌లు ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఫిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సామ్‌సంగ్ తన సరికొత్త రెక్స్ సిరీస్ నుంచి రెక్స్ 60, రెక్స్ 70, రెక్స్ 80, రెక్స్ 90 మోడళ్లలో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌లను దేశీయ విపణిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వీటిలో రెక్స్ 70, రెక్స్ 90 మోడళ్లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ ( Flipkart) ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తోంది. సామ్‌సంగ్ రెక్స్ 70 ధర రూ.4,385. సామ్‌సంగ్ రెక్స్ 90 ధర రూ.5,870.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy S4):

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy S4):

4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి/64జీబి,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్, వై-ఫై, 3జీ, బ్లూటూత్ 4.0,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర అంచనా రూ.45,000
విడుదల త్వరలో..

హెచ్‌టీసీ వన్ (HTC One):

హెచ్‌టీసీ వన్ (HTC One):

4.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064టీ స్నాప్‌డ్రాగెన్ 600 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ కెమెరా విత్ బీఎస్ఐ సెన్సార్,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబి/64జీబి,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
4జీ కనెక్టువిటీ, హైస్పీడ్ హెచ్ఎస్ పీఏ+,
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర అంచనా రూ.40,00,
విడుదల ఏప్రిల్ ఆఖరి వారం.

నోకియా లూమియా 720 (Nokia Lumia 720):

నోకియా లూమియా 720 (Nokia Lumia 720):

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (కార్ల్ జిస్ ఆప్టిక్స్ టెక్నాలజీ),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
వై-ఫై, బ్లూటూత్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.18,000
విడుదల మే....

సోనీ ఎక్స్ పీరియా ఎస్‌పి (Sony Xperia SP):

సోనీ ఎక్స్ పీరియా ఎస్‌పి (Sony Xperia SP):

4.6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
రియాల్టీ డిస్‌ప్లే విత్ మొబైల్ బ్రావియో ఇంజన్ 2,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2370ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విడుదల 2013 రెండవ త్రైమాసికం.

సోనీ ఎక్స్‌పీరియా ఎల్ (Sony Xperia L):

సోనీ ఎక్స్‌పీరియా ఎల్ (Sony Xperia L):

4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X