తగ్గింపు ధరల్లో మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

Posted By:

భారతీయులు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడతారనటంలో ఏమాత్రం సందేహం లేదు. దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ అంచెలంచెలుగా తమ మార్కెట్‌ను విస్తరిస్తోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలోకి అడుగుపెట్టిన ఈ బ్రాండ్ అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఆన్‌లైన్ మార్కెట్లో సైతం మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై వివిధ రాయితీలను అందిస్తున్నారు. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

భారత పర్యటనలో భాగంగా గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ ష్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొబైల్ వెబ్ బ్రౌజింగ్‌ను అమితంగా ఇష్టపడుతున్న భారతీయులకు వెబ్ బ్రౌజర్ ఇంకా వెబ్- క్లయింట్ అప్లికేషన్‌లతో కూడిన ఎంట్రీలెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,700కే అందుబాటులోకి వచ్చే అవకాశాలు త్వరలోనే ఉన్నాయని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ష్మిత్ అభిప్రాయపడ్డారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తగ్గింపు ధరల్లో మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ పిక్సల్ ఏ90 (Micromax Superfone Pixel A90):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.3అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఫోన్ పాత ధర రూ.14,999. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ధర రూ.12,799కి ఆఫర్ చేస్తున్నారు.
లింక్ అడ్రస్:

తగ్గింపు ధరల్లో మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ ఎలైట్ ఏ84 (Micromax Superfone Elite A84):

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.98 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఫోన్ అసలు ధర రూ.9,999, ప్రత్యేక ఆఫర్ లో భాగంగా రూ.8,299కి విక్రయిస్తున్నారు.
లింక్ అడ్రస్:

తగ్గింపు ధరల్లో మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ25 (Micromax Smarty A25):

వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఫోన్ అసలు ధర రూ.4,999. ప్రత్యేక ఆఫర్ లో భాగంగా రూ.3255కు ఆఫర్ చేస్తున్నారు.
లింక్ అడ్రస్:

తగ్గింపు ధరల్లో మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ కాన్వాస్2 ఏ110 (Micromax Superfone Canvas 2 A110):

5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
ఫోన్ అసలు ధర రూ.14,999. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.10999కి ఆఫర్ చేస్తున్నారు.
లింక్ అడ్రస్:

తగ్గింపు ధరల్లో మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

మైక్రోమ్యాక్స్ నింజా ఏ89 (Micromax Ninja A89):

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.9 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఫోన్ అసలు ధర రూ.8,999. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.6,499కి ఆఫర్ చేస్తున్నారు.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot