చవక ధరల్లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య రసవత్తరమైన పోరు రాజుకోనుంది. సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ, సోనీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లు నువ్వా- నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో ఈ బ్రాండ్‌లు ఆవిష్కరించిన పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లు భారత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చవక ధరల్లో హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గ్రాండ్ డ్యుయోస్ (Samsung Grand Duos):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల WVGA TFT LCD స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
జీపీఎస్, యూఎస్బీ, బ్లూటూ్త,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.22,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

హెచ్‌టీసీ వన్ (htc one):

హెచ్‌టీసీ వన్ (htc one):

4.7 అంగుళాల 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబి, 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.42,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా లూమియా 720 (nokia lumia 720):

నోకియా లూమియా 720 (nokia lumia 720):

4.3 అంగుళాల క్లియర్ బ్లాక్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 480 x 800 పిక్సల్స్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్,
2,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.18,094.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి 116 ( Micromax Canvas HD A116):

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి 116 ( Micromax Canvas HD A116):

డ్యూయల్ జీఎస్ఎమ్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 అంగుళాల కెపాసిటివ్ ఎల్‌సీడీ టచ్ స్ర్కీన్,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, ఐపీఎస్ డిస్‌ప్లే,
8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్‌సీడీ ఫ్లాష్, ఆటో ఫోకస్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోమ్యాక్స్, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై,
4జీబి రోమ్, 1.77జీబి ఇన్ బుల్ట్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting