5 బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌‍ల పై ఆసక్తికర డీల్స్

Posted By:

మీరు బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ అభిమానా..?, ఈ పండుగల సీజన్‌ను పురస్కరించుకుని తక్కువ ధర శ్రేణిలో అత్యుత్తమ బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ను వసం చేసుకోవాలనుకుంటున్నారా..? మీ కోసం దేశీయ మార్కెట్లో ఆధునిక ఫీచర్లతో కూడిన బ్లాక్‌బెర్రీ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో టాప్-5 బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌‍ల వివరాలు మీ కోసం.........

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5 బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌‍ల పై ఆసక్తికర డీల్స్

BlackBerry Z30
ఫోన్ ధర రూ.27,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రో చిప్‌సెట్, అడ్రినో 32 క్వాడ్‌కోర్ గ్రాఫిక్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రో హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 4.0, జీపీఎస్ ఇంకా ప్రీలోడెడ్ బ్లాక్‌బెర్రీ అప్లికేషన్స్), 2880ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

 

5 బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌‍ల పై ఆసక్తికర డీల్స్

BlackBerry Q10
ఫోన్ ధర రూ.19,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే... 3.1 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 720పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ కార్టెక్స్ ఎ9 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, టీఐ ఓఎమ్ఏపీ 4470 చిప్‌సెట్, 6జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ  కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), కనెక్టువిటీ ఫీచర్లు (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, జీఎస్ఎమ్, 4జీ ఎల్టీఈ, జీపీఎస్, ఎడ్జ్, జీపీఆర్ఎస్), 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

5 బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌‍ల పై ఆసక్తికర డీల్స్

BlackBerry Z3

ఫోన్ ధర రూ.15,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే...5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (క్యూ హైడెఫినిషన్ రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్), బ్లాక్‌బెర్రీ వీ10.2.1 ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ (ఎమ్ఎస్ఎమ్8230) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ బరువు 164 గ్రాములు, 2500 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ.

 

5 బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌‍ల పై ఆసక్తికర డీల్స్

BlackBerry Q5

ఫోన్ ధర రూ.13,631
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే... 3.1 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 720పిక్సల్స్, 328 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), బ్లాక్‌బెర్రీ 10.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 1.2గిగాహెట్జ్ క్యూ5 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్ ఇంకా ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, నాన్-రిమూవబుల్ లై-ఐయోన్ 2180 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

5 బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌‍ల పై ఆసక్తికర డీల్స్

BlackBerry 9720

ఫోన్ ధర రూ.11,290
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే... బ్లాక్‌బెర్రీ బీబీ7 ఆపరేటింగ్ సిస్టం, 2.8 అంగుళాల HVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 360పిక్సల్స్, 241 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), టచ్ ఇంకా క్వర్టీ కీప్యాడ్ ఫీచర్, 806 మెగాహెట్జ్ టావోర్ ఎమ్ జీ1 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (4ఎక్స్ జూమ్ సౌకర్యంతో), కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ, జీపీఎస్, బ్లూటూత్ 2.1, యూఎస్బీ 2.0, హ్యాండ్స్ ఫ్రీ స్పీకర్ ఫోన్).

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Interesting Deals on Latest BlackBerry Smartphones. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot