ఈ 5 ఫోన్లను కొట్టే ఫోన్ లేదిప్పుడు, అదీ ప్రపంచ వ్యాప్తంగా !

Written By:

మార్కోట్లోకి రోజుకో కొత్త ఫోన్ వస్తున్న నేపథ్యంలో పాత ఫోన్లు మరుగునపడిపోతున్నాయి. కొత్త కంపెనీలు తమ ఫోన్లను రిలీజ్ చేస్తూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాల్లో రికార్డులు సృష్టించిన ఫోన్ల గురించి ఆరా తీయడం సహజం. అయితే అలాంటి ఫోన్లు ఏమైనా ఉన్నాయా అంటే..ఎందుకు లేవు అంటోంది రీసెర్చ్‌ కంపెనీ స్ట్రాటజీ అనాలిటిక్స్‌. 2017 క్యూ 2లో ఎక్కువగా సేల్‌ అయిన స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ను విడుదల చేసింది. అవేంటో మీరే చూడండి.

మరో 9.. వరుస షాకులతో చైనా కంపెనీలు విలవిల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్‌ ఐఫోన్‌ 7

ప్రారంభ ధర రూ.56,200
ఈ క్వార్టర్‌లో మార్కెట్ షేర్ : 4.7 శాతం
ఈ క్వార్టర్ లో అమ్మడుపోయిన యూనిట్లు : 16.9 మిలియన్లు

ఆపిల్‌ ఐఫోన్‌ 7 ప్లస్‌

ప్రారంభ ధర రూ.76,300
ఈ క్వార్టర్‌లో మార్కెట్ షేర్ : 4.2 శాతం
ఈ క్వార్టర్ లో అమ్మడుపోయిన యూనిట్లు : 15.1 మిలియన్లు

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 8

ప్రారంభ ధర రూ.57,900
ఈ క్వార్టర్‌లో మార్కెట్ షేర్ : 2.8 శాతం
ఈ క్వార్టర్ లో అమ్మడుపోయిన యూనిట్లు : 10.2 మిలియన్లు

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌

ప్రారంభ ధర రూ.64,900
ఈ క్వార్టర్‌లో మార్కెట్ షేర్ : 2.5 శాతం
ఈ క్వార్టర్ లో అమ్మడుపోయిన యూనిట్లు : 9 మిలియన్లు

షియోమి రెడ్‌మి 4ఏ

ప్రారంభ ధర రూ.5,999
ఈ క్వార్టర్‌లో మార్కెట్ షేర్ :1.5 శాతం
ఈ క్వార్టర్ లో అమ్మడుపోయిన యూనిట్లు : 5.5 మిలియన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 most-popular smartphones worldwide Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot