మార్కెట్లో నువ్వా నేనా అంటూ తలపడుతున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు

|

టెక్ ప్రపంచాన ఇండియా మార్కెట్ రోజు రోజుకు కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మొబైల్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తూ పోతోంది. టాప్ కంపెనీలు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చి మార్కెట్లో సింహభాగాన్ని ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నాయి. షియోమి, శాంసంగ్, ఎల్‌జి, ఆపిల్, హువాయి, ఒప్పో లాంటి కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ ఫోన్లను పోటాపోటీగా విడుదల చేస్తూ ముందుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో అధునాత ఫీచర్లతో ఈ మధ్య లాంచ్ అయిన ఫోన్లను ఓ సారి పరిశీలిస్తే...

 

అనిల్ అంబానీకి మళ్లీ ఊహించని షాక్, దివాళా అంచున ఆర్‌కామ్, అన్న ఏమయ్యాడు ?అనిల్ అంబానీకి మళ్లీ ఊహించని షాక్, దివాళా అంచున ఆర్‌కామ్, అన్న ఏమయ్యాడు ?

ఎల్‌జీ జీ7 థిన్ క్యూ

ఎల్‌జీ జీ7 థిన్ క్యూ

ఎల్‌జీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జీ7 థిన్‌క్యూను కొరియా మార్కెట్‌లో విడుదల చేసింది. జూన్ మొదటి వారంలో భారత మార్కెట్‌లో ఈ ఫోన్ విడుదల కానుంది. 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ వరుసగా రూ.56,490, రూ.61,390 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.
ఎల్‌జీ జీ7 థిన్ క్యూ ఫీచర్లు
6.1 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాంబుడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

స్మార్టిసన్ నట్ ఆర్1
 

స్మార్టిసన్ నట్ ఆర్1

స్మార్టిసన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నట్ ఆర్1ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. స్మార్టిసన్ నట్ ఆర్ 1 ప్రారంభ ధర రూ.37వేలుగా ఉంది.
స్మార్టిసన్ నట్ ఆర్1 ఫీచర్లు
6.17 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ/1టీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్.

 వివో ఎక్స్21ఐ

వివో ఎక్స్21ఐ

వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎక్స్21ఐ' ను సింగపూర్ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.28,900 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.
వివో ఎక్స్21ఐ ఫీచర్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3245 ఎంఏహెచ్ బ్యాటరీ.

వ‌న్‌ప్ల‌స్ 6

వ‌న్‌ప్ల‌స్ 6

వ‌న్‌ప్ల‌స్ 6 స్మార్ట్‌ఫోన్ 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో మిర్ర‌ర్ బ్లాక్‌, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో ల‌భిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర భార‌త్‌లో రూ.44,999 గా ఉంది.
వ‌న్‌ప్ల‌స్ 6 ఫీచ‌ర్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జ్‌.

హానర్ 10

హానర్ 10

దీని ప్రారంభ ధర రూ. 32,999, పలు ఆఫర్లతో ఇండియాలో లభిస్తోంది.
హువావే హానర్ 10 ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 హెచ్‌టీసీ యూ12 ప్లస్‌

హెచ్‌టీసీ యూ12 ప్లస్‌

హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ యూ12 ప్లస్‌ను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనుంది. రూ.49,306 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది.
హెచ్‌టీసీ యూ12 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, హెచ్‌టీసీ బూమ్ సౌండ్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3420 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
5 New Smart phones launched: Everything you need to know More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X