పాత ఫోన్లే..కాని అదరహో అనిపించే ఫోన్లు !

పాత ఫోన్లలో కూడా బెస్ట్ ఫోన్లు ఉన్నాయిని తెలుసా.. అదిరిపోయే కెమెరా క్వాలిటీతో కష్లమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని తెలుసా

By Hazarath
|

మార్కెట్లోకి రోజు రోజుకు కొత్త కొత్త ఫోన్లు ఎంట్రీ ఇస్తుంటాయి. పాత ఫోన్లు మాత్రం మరుగన పడిపోతూ ఉంటాయి. అయితే పాత ఫోన్లలో కూడా బెస్ట్ ఫోన్లు ఉన్నాయిని తెలుసా.. అదిరిపోయే కెమెరా క్వాలిటీతో కష్లమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని తెలుసా..తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి.

ఇకపై విమానం ఎక్కాలంటే ఆధార్ తప్పనిసరి !

Samsung Galaxy S7

Samsung Galaxy S7

లాంచింగ్ సమయంలో దీని ధర రూ. 48, 900
ఇప్పుడు రూ. 43,400
5.1 అంగుళాల తెర, ఆక్టాకోర్ ప్రాసెసర్,
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్,
32 జీబీ మెమొరీ,
4జీ, 12 ఎంపీ రియర్ కెమెరా,
3,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Motorola Moto Z

Motorola Moto Z

లాంచింగ్ సమయంలో దీని ధర రూ. 39,999
ఇప్పుడు రూ. 39,999
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
4జీబీ తక్కువ పవర్ డీడీఆర్4 ర్యామ్
32, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు
2టీబీ మైక్రోఎస్డీ కార్డు
5.5 అంగుళాల స్క్రీన్
13 మెగాపిక్సెల్ ముందు కెమెరా
5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
136 గ్రాములు
ఆండ్రాయిడ్ 6 అకా మార్ష్ మాలో
2600 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో చార్జింగ్

LG G5

LG G5

లాంచింగ్ సమయంలో దీని ధర రూ. 52,990
ఇప్పుడు రూ. 33,590
5.3 ఇంచ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
2800 ఎంఏహెచ్ బ్యాటరీ
క్విక్ చార్జ్ 3.0, 4జీ ఎల్‌టీఈ
యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, ఎన్‌ఎఫ్‌సీ
బ్లూటూత్ 4.2, వైఫై 802.11 ఏసీ
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

 HTC 10

HTC 10

లాంచింగ్ సమయంలో దీని ధర రూ. 52,990
ఇప్పుడు రూ. 36,999
5.2 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌ప్లే
1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12 అల్ట్రాపిక్సల్ లేజర్ ఆటోఫోకస్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ క్విక్ చార్జ్ 3.0
బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, డీఎల్‌ఎన్‌ఏ, 4జీ..

Google Pixel XL

Google Pixel XL

లాంచింగ్ సమయంలో దీని ధర రూ. 67,000
ఇప్పుడు రూ. 66,989
Google Pixel XL 5.5 ఇంచ్ QHD అమోల్డ్ డిస్ ప్లే తో రానుంది.
దీంతో పాటు 534ppi గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
2.15GHz స్నాప్ డ్రాగన్ 821 క్వాడ్ కోర్ చిప్ సెట్ మీ ద రన్ అవుతుంది.
2560×1440 pixels రిజల్యూషన్ కలిగి ఉంది.
4జిబి ర్యామ్ తో పాటు 256 జిబి ఇంటర్నల్ మెమొరీ
12 ఎంపీ రేర్ కెమెరా
8మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

Best Mobiles in India

English summary
5 old premium smartphones that are still a good buy Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X