గూగుల్ నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్ అనటానికి 5 అత్యుత్తమ కారణాలు!

|

అనేక రూమర్లకు అంతిమంగా తెరపడండి. సెర్చ్ ఇంజర్ దిగ్గజం గూగుల్, ఎల్‌జీ భాగస్వామ్యంతో రూపొండించిన నెక్సూస్ 5 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. గూగుల్ ఫోన్ పై నెక్సూస్ 5 పై ఇప్పటికే భారీ అంచనాలే ఉన్నాయి. ఆది నుంచి ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉత్తమ రివ్యూలను సొంతం చేసకుంది. ఈ సీజన్‌లో గూగుల్ నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునేందుకు 5 అత్యుత్తమ కారణాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

 

గూగుల్ నెక్సూస్ 5 ప్రధాన ఫీచర్లు:

ఫోన్ పరిమాణం 69.17x137.84x8.59మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు, 4.95 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (445 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్‌వేగం 2.3గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (17 గంటల టాక్‌టైమ్, 300 గంటల స్టాండ్‌బై టైమ్). కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ బ్యాండ్ వై-ఫై (24జీ/5జీ), 3జీ/4జీ ఎల్టీఈ ఇంకా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఆండ్రాయిడ్ బీమ్), వైర్ లెస్ ఛార్జింగ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం

లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం

లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం:

గూగుల్ నెక్సూస్ 5 లేటెస్ట్ వర్షన్ కిట్‌కాట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో లోడ్ కాబడి ఉంది. ఈ అధిక ముగింపు ఆపరేటింగ్ సిస్టం శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ ఇంకా కంప్యూటింగ్ అవసరాలను తీర్చగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. యాపిల్ సిరీ

తరహాలో నెక్సూస్ 5 ‘గూగుల్ నౌ' వంటి అత్యాధునిక వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్‌లను కలిగి ఉంది.

 

శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లు

శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లు

శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లు:

గూగుల్ నెక్సూస్ 5 శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఇంకా 2జీబి ర్యామ్ వ్యవస్థలు వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌కు దోహదపడతాయి. 16జీబి ఇంటర్నల్ మెమెరీ ఫోన్ స్టోరేజ్ వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

 

అదిరిపోయే స్ర్కీన్
 

అదిరిపోయే స్ర్కీన్

అదిరిపోయే స్ర్కీన్:

గూగుల్ నెక్సూస్ 5, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సంరక్షణతో కూడిన 4.95 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. 445 పీపీఐ, అత్యుత్తమ స్ర్కీన్ క్వాలిటీని అందిస్తుంది.

 

మల్లీమీడియా పవర్ హౌస్

మల్లీమీడియా పవర్ హౌస్

మల్లీమీడియా పవర్ హౌస్:

స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్ ఇంకా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ అత్యుత్తమ క్వాలిటీలో ఆస్వాదించాలనుకునే వారికి గూగుల్ నెక్సూస్ 5 బెస్ట్ చాయిస్. అడ్రినో 320 గ్రాఫిక్ యూనిట్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. నెక్సూస్5 స్మార్ట్ ఫోన్ అత్యుత్తమ ఆడియో అవుట్ పుట్ వ్యవస్థను కలిగి ఉంది.

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర:

ఇర కంపెనీలు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలతో పోలిస్తే గూగల్ నెక్సూస్ 5 ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్పెసిఫికేషన్‌లను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతోంది. ఇండియన్ మార్కెట్లో 16జీబి వర్షన్ గూగుల్ నెక్సూస్ 5 ధర రూ.29,990.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X