Just In
- 8 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 10 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 13 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 16 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
ఆండ్రాయిడ్ 8.0 ఓరెయోలో ఈ ఫీచర్స్ ఉపయోగించండి!
ఆండ్రాయిడ్ ఓరెయో కుకీ పేరుతో గూగుల్ తర్వాతి ఫ్లేవర్ ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ అప్ డేట్ మరింత మెరుగ్గ పనిచేయనుంది. స్పీడ్, రిజల్ట్ పై ద్రుష్టిని కేంద్రీకరించే ఫీచర్స్ ను అందిస్తుంది.

అంతేకాదు...ఆండ్రాయిడ్ 8.0ఓరెయో అప్ డేట్ మీ బ్యాటరీ మరియు మీ డేటా ప్లాన్ కు అవసరమయ్యే బ్యాక్ గ్రౌండ్ ను పరిష్కరించుకుంటుంది. కొన్ని అద్భుతమైన ఫీచర్లతోపాటు ఆండ్రాయిడ్ ఓరెయో ఇతర ఫీచర్స్ వలే సమానంగా భద్రతను కూడా పాటిస్తుంది.

సిస్టమ్ కు అలర్ట్స్ వస్తాయి....
సాధారణంగా ఆండ్రాయిడ్ మరియు ఇతర ఆండ్రాయిడ్ యాప్స్ పైన పాపప్స్ క్రియేట్ చేయడానికి యాప్స్ ను అనుమతిస్తుంది. కానీ ఇది పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అని పిలువబడే కొన్ని ఫీచర్స్ ఫలితంగా ఉంటుంది కొంతమంది హ్యాకర్లు ఈ ఫీచర్ను ప్రారంభించారు. ఈ ఆండ్రాయిడ్ పునరుక్తిలో భాగంగా సిస్టమ్ కు ఎప్పటికప్పుడు అలర్ట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి.

సైడ్ లోడింగ్ యాప్స్ ను సేఫ్ గా ఉంచుతుంది....
గతంలో ఏలాంటి వెరిఫికేషన్ లేకుండా యాప్స్ సైడ్ లోడింగ్ ద్వారా భారీ ఎత్తున ప్రమాదాలు జరిగాయి. కానీ ఆండ్రాయిడ్ ఓరెయో ఆధారంగా టోగుల్ చేయడానికి అవసరం ఉంటుంది.
మీరు క్రోమ్ నుంచి APKలను మ్యాన్ వల్గా ఇన్ స్టాల్ చేయడాన్ని అనుమతించవచ్చు. కానీ ఏ ఇతర సోర్సెస్ నుంచి డౌన్ లోడ్ చేయబడిన APKలను బ్లాక్స్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ వేరిఫైడ్ బూట్ 2.0....
మీరు ధ్రువీకరించిన ఆండ్రాయిడ్ బూట్ గా కాల్ చేస్తే....ఆండ్రాయిడ్ 4.4కి కిట్ కాట్ నుంచి ఇంటర్నల్ గా వస్తుంది. రూట్ పర్మిషన్ తో ఉన్న ఒక ఆండ్రాయిడ్ మాల్వేర్ సెక్యూరిటీయాప్స్ కంటపడకుండా వాటిని దాచగలిగే కెపాసిటి కలిగి ఉంటుంది. ఈ డివైస్ బూటింగ్ నుండి బ్లాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఓరెయో, ఆండ్రాయిడ్ వెరిఫైడ్ బూట్ 2.0తో వస్తుంది. ఇది రోల్ బ్యాక్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.

పబ్లిక్ వై-ఫై నుంచి రక్షణ కల్పిస్తుంది....
ఒక పబ్లిక్ వైఫైకి కనెక్ట్ చేయడం ఎప్పుడూ ప్రమాదమేనని చెప్పవచ్చు. సెక్యూరిటీ సమస్యలకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో....ఆండ్రాయిడ్ ఓరెయో యూజర్లకు హై క్వాలిటీ గల వైఫై నెట్ వర్క్ కు కనెక్ట్ అవ్వడానికి మరియు VPNకి తిరిగి గూగుల్ కు సేఫ్టిగా ఉండేందుకు సహాయపడే వైఫై సెక్యూర్ ఫీచర్ తో వస్తుంది. కానీ అక్కడ ఒక క్యాచ్ ఉంది. ఇప్పటి వరకు ఈ ఫీచర్ ప్రాజెక్ట్ FI మరియు NEXUSపిక్సెల్ డివైస్సుల్లో మాత్రమే పనిచేస్తుంది. అన్ని ఆండ్రాయిడ్ 8.0ఓరెయో డివైసులకు గూగుల్ త్వరలోనే ఈ అప్ డేట్ ను అందిస్తుంది.

ఫిజికల్ సెక్యూరిటీ కీస్ .....
సెక్యూరిటీ కారణాల ద్రుష్ట్యా కొన్ని నెలల క్రితం గూగుల్ టూ ఫ్యాక్టర్ ప్రమాణీకరణను వెలువరించింది. రెండు ప్రత్యేకమైన కోడ్లను నమోదు చేయాల్సి ఉంటుంది. దీని బదులుగా బ్లూటూత్ లేదా NFC ఉపయోగించిన మీ ఫోన్ కు కనెక్ట్ చేయగల ఫిజికల్ సెక్యూరిటీ కీస్ కోసం ఆండ్రాయిడ్ ఓరెయో సపోర్టు చేస్తంది. డెవలపర్లు యాప్స్ లో ఈ ఫీచర్ను రూపొందిస్తున్నందున...ఇది వాడుకలోకి వచ్చేందుకు ఇంకొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470