Home
Mobile

మీ ఫోన్ స్పీడ్ రోజు రోజుకు తగ్గుతోందా..?

మీ ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని నిమిషాల్లో పెంచుకునేందుకు పలు ముఖ్యమైన టిప్స్...

స్మార్ట్‌ఫోన్‌తో వాడకం పెరిగే కొద్ది పనితీరు మందగించటం సహజం. ఫోన్ పనితీరు నిదానించటానికి చాలే కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి.. ఫోన్‌లో పేరుకుపోయిన పనికిరాని యాప్స్ ఇంకా విడ్జెట్స్. మీ ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని నిమిషాల్లో పెంచుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

క్యాచీ ఫైల్స్‌ను రెగ్యులర్‌గా క్లియర్ చేస్తుండండి..

క్యాచీ ఫైల్స్‌ను రెగ్యులర్‌గా క్లియర్ చేస్తుండండి..

ఫోన్‌లోని క్యాచీ ఫైల్స్‌ను రెగ్యులర్‌గా క్లియర్ చేయటం అలవాటు చేసుకోండి. క్యాచీ ఫైల్స్ అనేవి ఇంటర్నెట్ బ్రౌజర్స్ అలానే యాప్స్ కారణంగా ఏర్పడుతుంటాయి. కాబట్టి, ఫోన్‌లో ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ మాత్రమే ఉండేలా చూసుకోండి.

 ఫోన్‌లోని క్యాచీ ఫైల్స్ తొలగించాలంటే..

ఫోన్‌లోని క్యాచీ ఫైల్స్ తొలగించాలంటే..

సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్లికేషన్ మేనేజర్‌ను సెలక్ట్ చేసుకుని అందులోని ఒక్కో యాప్ పై క్లిక్ చేసినట్లయితే ఆ యాప్‌కు సంబంధించిన క్యాచీ మెమరీ కనిపిస్తుంది. క్లియర్ క్యాచీ ఆప్షన్‌ను సెలక్ట్ చేయటం ద్వారా సదరు యాప్‌కు సంబంధించిన క్యాచీ ఫైల్స్ తొలిగించబడతాయి.

యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి...

యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి...

ఫోన్‌లో నిరుపయోగంగా మారిన యాప్స్‌ను తొలగించిటం ద్వారా ఫోన్ వేగాన్ని నిమిషాల వ్యవధిలో పెంచుకోవచ్చు.

విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా...

విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా...

హోమ్ స్ర్కీన్ పై ఏర్పాటు చేసుకున్న విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా ర్యామ్ పై ఏర్పడిన ఒత్తిడి తగ్గి పనితీరు పెరిగే అవకాశముంది.

హెవీ గేమ్స్ ఆడొద్దు...

హెవీ గేమ్స్ ఆడొద్దు...

Real Racing, Asphalt 8 వంటి హెవీ గ్రాఫికల్ గేమ్స్ మీ ఫోన్‌లో ఉన్నట్లయితే వాటిని వెంటనే డిలీట్ చేయండి.

టి ర్యామ్ మేనేజ్‌మెంట్ యాప్స్‌

టి ర్యామ్ మేనేజ్‌మెంట్ యాప్స్‌

Clean Master, CCleaner, Du Speed Booster వంటి ర్యామ్ మేనేజ్‌మెంట్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఫోన్ వేగాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు.

Best Mobiles in India

English summary
5 simple tips to speed up your phone. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X