ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

|

2014, టెక్నాలజీ ప్రియులకు నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చిందనే భావించవచ్చు. లాస్‌వేగాస్‌లో చోటు చేసుకున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014, బార్సిలోనాలో చోటుచేసుకున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 టెక్ ప్రదర్శనలు సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు నాంది పలికాయి. సామ్‌సంగ్, హెచ్‌టీసీ, ఎల్‌జి, సోనీ, బ్లాక్‌బెర్రీ వంటి కంపెనీలు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2014 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 (Samsung Galaxy S5):

5.1 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్), ఐపీ67 సర్టిఫికేషన్ (వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్), 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ (అల్ట్రా హైడెఫినిషన్ రికార్డింగ్, ఫోటోలు ఇంకా వీడియోలను రియల్ టైమ్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేసుకునే సదుపాయం), 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఐఆర్ రిమోట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0 బీఎల్ఈ/ఏఎన్‌టీ+, క్యాట్ 4 ఎల్టీఈ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి,32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

 

ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2(Sony Xperia Z2)

5.2 అంగుళాల ట్రైల్యూమినస్ ("Triluminos") డిస్‌ప్లే, 1080పికల్స్ రిసల్యూషన్‌తో. వాటర్ ప్రూఫ్, 2.2గిగాహెట్జ్ ఎమ్ఎస్ఎమ్8974 స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, శక్తివంతమైన 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 20.4 మెగా పిక్సల్ కెమెరా, ఎస్-ఫోర్స్ ఫ్రంట్ సౌండ్ స్పీకర్ వ్యవస్థ.

 

ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జి జీ ప్రో 2 (LG G Pro 2):

ఎల్‌జి జీ ప్రో వర్షన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ప్రదర్శింపబడిన ఈ హ్యాండ్‌సెట్ 5.9 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 సాక్ శక్తితోకూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి), 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఓఐఎస్+ ఫీచర్‌తో).

 

ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 816(HTC Desire 816):

ఫోన్ పరిమాణం 156.6 x 78.7 x 7.99 మిల్లీమీటర్లు, బరువు 165 గ్రాములు. 5.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1.6గిగాహెట్జ్ క్వాడ్-కోర్ సీపీయూ, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (జీఎస్ఎమ్,జీపీఆర్ఎస్, ఎడ్జ్, డబ్ల్యూసీడీఎమ్ఏ, హెచ్ఎస్‌పీఏ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ), వై-ఫై డైరెక్ట్, 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ నుంచి మార్కెట్లోకి రానుంది. అందుబాటులో ఉండే కలర్ వేరియంట్స్ బ్లాక్, వైట్, ఆరెంజ్, మైల్డ్ గ్రీన్, డార్క్ బ్లూ, గ్రే.

 

ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది మార్కెట్‌ను శాసించనున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

బ్లాక్‌బెర్రీ జెడ్3(BlackBerry Z3)

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5 అంగుళాల డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, ఈ ఫోన్‌కు మరో పేరు జకార్తా. ఈ ఫోన్ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X