రూ.2,000లో సిద్ధంగా ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

నగదురహిత ఆర్థికవ్యవస్థను నెలకొల్పే క్రమంలో ప్రతిఒక్కరికి స్మార్ట్‌ఫోన్ అవసరమని భావించిన మోదీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. క్యాష్‌లెస్ ఎకానమీకి అవసరమైన డిజిటల్ లావాదేవీలు స్మార్ట్‌ఫోన్‌లతో ముడిపడి ఉన్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

రూ.2,000లో సిద్ధంగా ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

జియో లేదా ఐడియాలో వొడాఫోన్ ఇండియా విలీనం..?

ఈ క్రమంలో అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూ.2,000 రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోమాక్స్, ఇంటెక్స్, కార్బన్, లావా వంటి దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలను మోదీ సర్కార్ కోరింది. ప్రస్తుతానికి రూ.2,000 రేంజ్‌లో అందుబాటులో ఉన్న 5 ప్రాధమిక స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటెక్స్ ఆక్వా జీ2

ఇంటెక్స్ ఆక్వా జీ2
బెస్ట్ ధర రూ.1949

ఫోన్ ప్రధాన ఫీచర్లు

2.8 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
256 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశం,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ అలానే రేర్ ఫేసింగ్ కెమెరాలు,
1100mAh బ్యాటరీ.

 

Zen Ultrafone 109

జెన్ అల్ట్రా‌ఫోన్ 109
బెస్ట్ ధర రూ.1781

ఫోన్ ప్రధాన ఫీచర్లు

256 ఎంబి ర్యామ్,
1GHz సింగిల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
1200mAh బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
కనెక్టువిటీ ఫీచర్లు (బ్లుటూత్, వై-ఫై)

 

Karbonn A108

కార్బన్ ఏ108
బెస్ట్ ధర రూ.1,960

ఫోన్ ప్రధాన ఫీచర్లు

3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే,
1GHz సింగిల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశం,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1300mAh బ్యాటరీ,

 

Panasonic Love T35

పానాసోనిక్ లవ్ టీ35
బెస్ట్ ధర రూ.2,000

ఫోన్ ప్రధాన ఫీచర్లు

4 అంగుళాల డిస్‌ప్లే,
1.2GHz ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1400mAh బ్యాటరీ,

 

Josh Nest

జోష్ నెక్స్ట్
బెస్ట్ ధర రూ.1999

1.2GHz ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
512 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశం,
4 అంగుళాల డిస్‌ప్లే,
3.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1500mAh బ్యాటరీ,

మీ కంప్యూటర్‌లో డూప్లికేట్ ఫైల్స్‌ను ఏరిపారేయటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
5 smartphones under Rs 2,000. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting