ఇండియాలో లభ్యమవుతున్న బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్స్!

|

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

సోలార్ పవర్ మ్యాక్స్

సోలార్ పవర్ మ్యాక్స్

సోలార్ పవర్ మ్యాక్స్:

4.5 అంగుళాల ఐపీఎస్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్960x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
3,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

హువావీ ఆసెండ్ మే

హువావీ ఆసెండ్ మే

హువావీ ఆసెండ్ మేట్:

6.1 అంగుళాల స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
4050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.24,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లెనోవో ఐడియాప్యాడ్ పీ770
 

లెనోవో ఐడియాప్యాడ్ పీ770

లెనోవో ఐడియాప్యాడ్ పీ770:

5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 X 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2జీ,3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ 2.0,
3,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.12,499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో

ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో

ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో

5.5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఎన్ ఎఫ్ సీ కనెక్టువిటీ, జీపీఎస్, ఏజీపీఎస్,
3,140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.38,411.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లావా జోలో బి 700

లావా జోలో బి 700

లావా జోలో బి 700:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 960 X 540పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకమైంది. ఈ నెంబర్ ఆధారంగా ఫోన్ ఆచూకీని రాబట్టవచ్చు. పలు ముందస్తు జాగ్రత్తలను పాటించటం ద్వారా అపహరణకు గురైన ఫోన్‌ను సునాయాసంగా వెతికిపట్టచుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అపహరణకు గరైన స్మార్ట్‌ఫోన్‌ను వెదికి పట్టుకునే మార్గాలను సూచనల రూపంలో మీకందిస్తున్నాం. వివరాలు భద్రపరుచుకోండి

(Keep Details): మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలను రికార్డు రూపంలో భద్రపరచుకోవటం మంచిది. ఫోన్ ప్రమాదాలకు గురైన సమయాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయి. భద్రపరచాల్సిన వివరాలు: - ఫోన్ నెంబరు - మోడల్ నెంబరు - రంగు ఇతర గుర్తుల సమాచారం, - పిన్ లేదా సెక్యూరిటీ లాక్ కోడ్, - ఐఎమ్ఈఐ నెంబరు. సెక్యూరిటీ మార్క్ తప్పనిసరి (Add a Security Mark): అల్ట్రా వైలెట్ పెన్‌ను ఉపయోగించి ఫోన్ ఇంకా బ్యాటరీ పైన మీ అడ్రస్ వివరాలను రాయండి. ఒకవేళ మీ ఫోన్ ఎవరికైనా దొరికినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్చేసేందుకు ఆస్కారం ఉంటుంది. సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి (Use the security lock code, or PIN feature, to lock your phone): సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను ఉపయోగించటం ద్వారా అపహరణకు గురైన మీ ఫోన్‌లోని డేటాను ఎవరు చూడలేరు. పోలీసులకు ఫిర్యాదు చేయండి (File a police report): ఫోన్ అపహరణకు గురైన వెంటనే సమీపంలోని పోలీసులకు ఫిర్యాదునందించండి. పూర్తి వివరాలను వారికి తెలియజేయటం ద్వారా దర్యాప్తు వేగవంతంగా జరిగే అవకాశముంటుంది. యాంటీ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు (Install anti phone theft software): మీ ఫోన్‌లో యాంటీ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు. వీటి సాయంతో మీ ఫోన్ ఎక్కడున్నది పసిగట్టవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X