కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..?

Written By:

ఎక్కడ చూసినా ఆండ్రాయిడ్ ఫోన్‌లే. ఈ ఓఎస్ ఆధారిత డివైస్‌లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తక్కువ ధర. సౌకర్యవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్, అందుబాటులో లెక్కకు మిక్కిలి యాప్స్ వెరిసి ఆండ్రాయిడ్ ఫోన్‌లను అద్భుత స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాలుగా మార్చేసాయి. ఈ సీజన్‌లో కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? అయితే, ఈ 5 ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోండి....

Read More : రూ.11,000 రేంజ్‌లో పవర్‌‌ఫుల్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..?

మీకు పరిచయం లేని యాప్స్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకండి. ఇవి మీ ఫోన్ కు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశముంది. 

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..?

బ్యాటరీ బూస్టర్ యాప్స్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకండి. ఇలా చేయటం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యే ప్రమాదముంది.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..?

 కాంటాక్ట్స్‌ను ఫోన్ లో మాత్రమే కాకుండా గూగుల్ అకౌంట్‌లోకి బ్యాకప్ చేసుకోండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..?

ఫోన్‌ను అన్‌సెక్యూర్‌గా వదిలిపెట్టేయకండి. వేరొకరు మీ ఫోన్ ను ఉఫయోగించకుండా పటిష్టమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..?

ఫోన్‌ను రూట్ చేయటం వంటివి చేయకండి. ఇలా చేయటం వల్ల కంపెనీ నుంచి ఏ విధమైన ఫిర్మ్‌వేర్ అప్‌డేట్స్ మీకు అందవు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 things to not do when you get your first Android Phone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot