Home
Mobile

USB Type-C గురించి 5 ఆసక్తికర విషయాలు

దీన్నే యూఎస్బీ 3.1 అని కూడా పిలుస్తారు.

By Sivanjaneyulu Bommu

ఈ మధ్య రిలీజ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో USB Type-C port అనే స్పెసిఫికేషన్‌ను మనం వింటున్నాం. వాస్తవానికి, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అనేది ఓ కొత్త యూఎస్బీ స్టాండర్డ్. దీన్నే యూఎస్బీ 3.1 అని కూడా పిలుస్తారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అన్ని యూఎస్బీ వర్షన్‌లకు ఇది అప్‌డేటెడ్ వర్షన్.

Read More : రోజుకు 5జీబి ఇంటర్నెట్, ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్

టైప్ - A, టైప్ - B పోర్ట్స్ కేవలం..

టైప్ - A, టైప్ - B పోర్ట్స్ కేవలం..

ప్రస్తుతానికి మనం వాడుతున్న యూఎస్బీ టైప్ - A, టైప్ - B పోర్ట్స్ కేవలం ఒక సైడ్ మాత్రమే కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పడు తెలుసుకుందాం..

రెండు వైపులా కనెక్ట్ చేసుకునే వెసలుబాటు

రెండు వైపులా కనెక్ట్ చేసుకునే వెసలుబాటు

కొత్తగా అందుబాటులోకి వచ్చిన USB Type-C port రెండు వైపులా కనెక్ట్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తుంది. USB Type-C port డేటాను హై స్పీడ్ వేగంతో ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అలానే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు.

బైడైరక్షనల్ పద్ధతిలో...

బైడైరక్షనల్ పద్ధతిలో...

బైడైరక్షనల్ పద్ధతిలో పనిచేసే USB Type-C port డేటాను సెండ్ చేయటంతో పాటు రీసీవ్ కూడా చేసుకుంటుంది. ఈ సదుపాయంతో రెండు డివైస్‌ల మధ్య డేటా అలానే పవర్‌ను అటు ఇటు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

హైక్వాలిటీ అవుట్‌పుట్‌ను ఆస్వాదించవచ్చు..

హైక్వాలిటీ అవుట్‌పుట్‌ను ఆస్వాదించవచ్చు..

Type-C port కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రత్యేకమైన అడాప్టర్‌కు HDMI, VGA, Display తదితర కనెక్షన్‌లను అనుసంధానించుకుని హైక్వాలిటీ అవుట్‌పుట్‌ను పొందవచ్చు.

ఎక్కువ కేబుల్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు

ఎక్కువ కేబుల్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు

ఒక్క మాటలో చెప్పాలంటే Type-C port అందుబాటులోకి రావటం వల్ల ఇక పై ఎక్కువ కేబుల్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల కనెక్టువిటీ పనులను యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ పోర్ట్ సింపుల్‌గా చక్కబెట్టేస్తుంది. రెండు డివైస్ లను USB Type-C port ఆధారంగా కనెక్ట్ చేయాలంటే కచ్చితంగా ఆ రెండు డివైస్‌లు టైప్ - సీ పోర్ట్‌ లను కలిగి ఉండాలి.

Best Mobiles in India

English summary
5 things you need to know about USB Type-C. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X