Home
Mobile

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్ కొనే యోచనలో ఉన్నారా..? బెస్ట్ రేటింగ్‌ను సొంతం చేసుకున్న 5 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌‌లు ఆన్‌లైన్ మార్కెట్లో మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో పొందుపరచటం జరిగింది.

కొత్తట్రెండ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మొబైల్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. అధిక జనాభా గల దేశాల్లో ఒకటైన భారత్ మొబైల్ ఫోన్‌ల అమ్మకాలకు స్వర్గధామంలో మారింది. స్మార్ట్ మొబైల్ ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతున్న నేపధ్యంలో యాపిల్, సామ్‌సంగ్, మోటరోలా, నోకియా, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జి వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లు ప్రత్యేక ఫీచర్లతో కూడిన ఆధునిక తరం స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌లను మార్కెట్లోకి తెస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Redmi 1S

షియోమీ రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, 300 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, . ఎంఐయూఐ వర్షన్ 5 ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1.6 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 సాక్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్ అలానే ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ధర రూ.5,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas A1 (Android One)

మైక్రోమాక్స్ కాన్వాస్ ఏ1 ప్రత్యేకతలు: 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 854×480పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ ఎల్ అప్‌డేట్), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని విస్తరించుకునే అవకాశం, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్ ధర రూ.6,499.

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 630

లూమియా 630 డ్యుయల్ కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... ఫోన్ పరిమాణం 129.5 x 66.7x 9.2మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 134 గ్రాములు, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో‌సిమ్ సపోర్ట్), 4.5 అంగుళాల క్లియర్ బ్యాక్ ఐపీఎస్ ఎల్‌‍సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, 221 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌‍కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎఫ్-నంబర్ ప్రత్యేకతలతో), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ కనెక్టువిటీ,  మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, డబ్ల్యూఎల్ఏఎన్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను నోకియా ఈ డివైస్ పై ఆఫర్ చేస్తోంది, 1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ధర రూ.9,000

 

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Asus Zenfone 5

అసుస్ జెన్‌ఫోన్ 5 కీలక ఫీచర్లు: 5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్), జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్ ధర రూ.10,000.

 

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో కొనుగోలు చేసేందుకు 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto G (2013)

మోటో జీ 2013 ఎడిషన్ బెస్ట్ ఫీచర్లు: 4.5 అంగుళాల 720 పిక్సల్ డిస్ ప్లే, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5 లాలీపప్), కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, వై-ఫై, 3జీ, బ్లూటూత్, జీపీఎస్), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్ ధర రూ.8,990.

 

Best Mobiles in India

English summary
5 Top Ranked Budget Smartphones To Buy in India. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X