హిట్ కాంభినేషన్‌లో ఐదు క్రేజీ ప్రాజెక్టులు!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/5-upcoming-sony-smartphones-2.html">Next »</a></li></ul>

హిట్ కాంభినేషన్‌లో ఐదు క్రేజీ ప్రాజెక్టులు!

సోనీ ఉత్పత్తలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ విశ్వసనీయ బ్రాండ్ తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి అనేక మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది. వీటీలో ఎక్స్‌పీరియా ఎస్, ఎక్స్‌పీరియా యూ, ఎక్స్‌పీరియా పీ మోడళ్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ సిరీస్ నుంచి మరిన్ని మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టేందుకు సోనీ సన్నాహాలు చేస్తుంది. వాటిలో ముఖ్యమైన ఐదు హ్యాండ్‌సెట్‌ల వివరాలు...

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/5-upcoming-sony-smartphones-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot