Home
Mobile

రికార్డు స్థాయిలో లెనోవో కే4 నోట్ అమ్మకాలు

By Sivanjaneyulu

లెనోవో కే3 నోట్‌కు సక్సెసర్ వర్సన్‌గా మూడు నెలల క్రితం మార్కెట్లో విడుదలైన వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల సునామీని సృష్టించింది. ఇప్పటి వరకు తాము 5 లక్షల కే4 నోట్ యూనిట్ లను విక్రయించినట్ల లెనోవో గురువారం ఒశక్ ప్రకటనలో వెల్లడించింది. జనవరి 19న మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ మొదటి నెల రోజుల పాటు ఫ్లాష్ సేల్ పై విక్రయించారు. ఆ తరువాత ఓపెన్ సేల్ పై అందుబాటులో ఉంచారు. ధర రూ.11,999.

రికార్డు స్థాయిలో లెనోవో కే4 నోట్ అమ్మకాలు

లెనోవో వైబ్ కే4 నోట్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : రూ.888కే స్మార్ట్‌ఫోన్, కొత్త కంపెనీ పక్రటన

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

 పేరుతో సరికొత్త ఫీచర్‌ను లెనోవో తన కే4 నోట్ ఫోన్‌లో పొందుపరిచింది. కంపెనీ చెబుతోన్న దాన్ని ప్రకారం ఈ వర్చువల్ రియాలిటీ ఫీచర్ యూజర్లకు పెద్ద తెర పై సినిమా చూస్తున్న అనుభూతులను చేరువచేస్తుంది. థియేటర్ మాక్స్ ఫీచర్ ఏ మోడల్ వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్ తోనైనా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

లెనోవో తన కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో 1.5 వాట్ సామర్థ్యంతో కూడిన రెండు ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లను ఏర్పాటు చేసింది. డాల్బీ ఆటామస్ ఆడియో టక్నాలజీ ఈ స్పీకర్ల క్వాలిటీని మరింత రెట్టింపు చేస్తుంది.

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

లెనోవో తన కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3జీబి ర్యామ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

ఫోన్‌లో పొందుపరిచిన 64 బిట్ మీడియా టెక్ ఎంటీ6753 సాక్ ప్రాసెసర్‌కు ఈ ర్యామ్ మరింత తోడ్పాటుగా ఉంటుంది.

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌ను మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యుల్ క్రింద ఏర్పాటు చేసిన ఈ స్కానర్ ఫీచర్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ NFC సెన్సార్ లను సపోర్ట్ చేయటం విశేషం. ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ టూల్ ద్వారా రెండు ఎలక్ట్రానిక్ డివైస్‌ల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో కమ్యూనికేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

లెనోవో వైబ్ కే4 నోట్ ప్రత్యేకతలు

ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
500,000 Vibe K4 Note Units Sold Since January : Lenovo. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X