Home
Mobile

30 రోజుల్లో 63 లక్షల ఫోన్‌లు అమ్మేసారు

2017 చివరినాటికి 7 కోట్ల ఫోన్‌లను అమ్మాలన్నదే తమ సంకల్పం..

By Sivanjaneyulu Bommu

చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ దూసుకుపోతోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఈ బ్రాండ్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రపంచ మార్కెట్లు ఫిదా అవుతున్నాయి. తాజాగా రివీల్ అయిన @Kevin Wang diary విశ్లేషణ ప్రకారం షియోమీ మార్చి నెలలో 63 లక్షల ఫోన్‌లను విక్రయించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ Weiboలో ఈ న్యూస్ పెను సంచలనం రేపుతోంది.

Read More : మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

7 కోట్ల ఫోన్‌లు అమ్మాలన్నది మా సంకల్పం..

7 కోట్ల ఫోన్‌లు అమ్మాలన్నది మా సంకల్పం..

తమ లక్ష్యం ఇక్కడితో ఆగిపోలేదని 2017 చివరినాటికి 7 కోట్ల ఫోన్‌లను అమ్మాలన్నదే తమ సంకల్పమని షియోమీ చెబుతోంది. 2016లో షియోమీ ఫోన్‌లు అమ్మకాలు 41.5 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి.

ప్రముఖ బ్రాండ్‌లకు ముచ్చెమటలు

ప్రముఖ బ్రాండ్‌లకు ముచ్చెమటలు

కన్స్యూమర్ ఎలక్ట్ర్రానిక్స్ ప్రపంచంలోకి రివ్వున దూసుకొచ్చిన ప్రముఖ చైనా కంపెనీ షియోమీ (Xiaomi) ప్రముఖ బ్రాండ్‌లకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

'యాపిల్ ఆఫ్ చైనా'

'యాపిల్ ఆఫ్ చైనా'

'యాపిల్ ఆఫ్ చైనా'గా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీని ప్రముఖ పారిశ్రామికవేత్త లీ జన్ (Lei Jun) ఏప్రిల్ 6, 2010న ప్రారంభించారు. చైనా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న షియోమీ సంస్థకు చైర్మన్ ఇకా సీఈఓగా ఈయనే వ్యవహరిస్తున్నారు.

చిన్న రైస్ అని అర్థం...

చిన్న రైస్ అని అర్థం...

బుద్థిస్ట్ కాన్సెప్ట్ ప్రకారం షియోమీ అంటే మిల్లెట్ అండ్ రైస్ అని అర్థం. చైనా భాషలో షియోమి ఇంటే 'చిన్న రైస్' ( little rice) అని అర్థం.

‘స్టీవ్‌‌జాబ్స్ ఆఫ్ చైనా'

‘స్టీవ్‌‌జాబ్స్ ఆఫ్ చైనా'

షియోమీ సంస్థను యాపిల్ ఆఫ్ చైనాగా పిలుస్తారు. సంస్థ వ్యవస్థాపకులైన లీ జన్ ను ‘స్టీవ్‌‌జాబ్స్ ఆఫ్ చైనా'గా పిలుస్తారు.

 ఫిజికల్స్ స్టోర్స్ లేవు

ఫిజికల్స్ స్టోర్స్ లేవు

షియోమీ సంస్థకు చైనాలో తప్ప మరెక్కడా ఫిజికల్స్ స్టోర్స్ లేవు. అన్ని చోట్ల ఆన్‌లైన్ మాద్యమం ద్వారానే తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.

గూగుల్ ఉద్యోగులే దక్కించుకున్నారు

గూగుల్ ఉద్యోగులే దక్కించుకున్నారు

షియోమీ కంపెనీలో మొదటి 9 లీడర్ షిప్ స్థానాల్లోని మూడు స్థానాలను మాజీ గూగుల్ ఉద్యోగులే దక్కించుకున్నారు. వారి వివరాలు లిన్ బిన్ (సహ వ్యవస్థాపకులు ఇంకా అధ్యక్షుడు), హాంగ్ ఫింగ్ (సహ వ్యవస్థాపకులు ఇంకా ఉపాధ్యక్షుడు), హ్యూగో బర్రా, వైస్ ప్రెసిడెంట్.

బెస్ట్ క్వాలిటీతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో..

బెస్ట్ క్వాలిటీతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో..

షియోమీ స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేసే ఫ్రంట్ కెమెరాలు మనుషులు వయస్సును కూడా గుర్తించగలవు. పిక్షర్ క్వాలిటీని పెంచుకునేందుకు సరైన ఫిల్టర్ ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. షీయోమీ ఆఫర్ చేసే ఫోన్‌లు బెస్ట్ క్వాలిటీతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
6.3 millions of Xiaomi phones sold this March: Report. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X