ఈ ఆరులో నచ్చింది ఎంపిక చేసుకోండి!!

Posted By: Staff

ఈ ఆరులో నచ్చింది ఎంపిక చేసుకోండి!!

 

వాణిజ్య వనరులు అధికంగా ఉన్న ఇండియాలో  ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అమ్మకాలు రోజు రోజుకు జోరందుకుంటున్నాయి. నేటి తరం వినియోగదారుడు కోరుకునే ఆధునిక ఫీచర్లను వీటిలో నిక్షిప్తం కాబడి ఉండటంతో డిమాండ్ తారా స్ధాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లకు భలే గిరాకీ. డ్యూయల్ సిమ్ కాన్సెప్ట్‌తో మార్చిలో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన పలు స్మార్ట్‌ఫోన్లు వాటి వివరాలు...

 

మోటరోలా ఎక్స్ టీ800 జిషాంగ్ (Motorola XT800 ZHISHANG): ధర రూ.15,029

ఈ ఆరులో నచ్చింది ఎంపిక చేసుకోండి!!

ఫీచర్లు:

. ఆండ్రాయిడ్ వీ2.1 ఎక్లెయిర్ ఆపరేటింగ్ సిస్టం,

. 3.7” డిస్ ప్లే,

.  క్విర్టీ కీ ప్యాడ్,

.  జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ నెట్ వర్క్ సపోర్ట్ (డ్యూయల్ స్టాండ్ బై),

.  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

.  సెకండరీ కెమెరా.

 

ఎల్ జీ ఆప్టిమస్ నెట్ డ్యూయల్ పీ698 (Lg Optimus Net Dual P698): ధర రూ.10,048

ఈ ఆరులో నచ్చింది ఎంపిక చేసుకోండి!!

ఫీచర్లు:

*   ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

*  3.7” డిస్ ప్లే,

*   క్విర్టీ కీ ప్యాడ్,

*   జీఎస్ఎమ్+ జీఎస్ఎమ్  (డ్యూయల్ స్టాండ్ బై),

*   3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

*    సెకండరీ కెమెరా.

 

మైక్రోమ్యాక్స్ ఏ75 (Micromax A75): ధర రూ.7,990

ఈ ఆరులో నచ్చింది ఎంపిక చేసుకోండి!!

ఫీచర్లు:

*   ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

*  3.75” డిస్ ప్లే,

*   క్విర్టీ కీ ప్యాడ్,

*   జీఎస్ఎమ్+ జీఎస్ఎమ్  (డ్యూయల్ స్టాండ్ బై),

*   3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

*    సెకండరీ కెమెరా.

 

ఓనిడా ఐ9 ఆండీ (Onida I9 Andy): ధర రూ.6,499

ఈ ఆరులో నచ్చింది ఎంపిక చేసుకోండి!!

ఫీచర్లు:

.    ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

.   2.6” డిస్ ప్లే,

.    క్వర్టీ కీప్యాడ్,

.    జీఎస్ఎమ్+ జీఎస్ఎమ్,

.    2 మెగా పిక్సల్ కెమెరా.

 

ఐబాల్ ఆండీ (Iball Andi): ధర రూ.4,939

ఈ ఆరులో నచ్చింది ఎంపిక చేసుకోండి!!

.  ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

.  3.2” డిస్ ప్లే,

.   క్వర్టీ కీప్యాడ్,

.   జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ (డ్యూయల్ యాక్టివ్),

.   3 మెగా పిక్సల్ కమెరా.

 

స్పైస్ ఎమ్ఐ-310(Spice Mi-310): రూ.4499

ఈ ఆరులో నచ్చింది ఎంపిక చేసుకోండి!!

ఫీచర్లు:

.  ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

.  3.1” డిస్ ప్లే,

.   క్వర్టీ కీప్యాడ్,

.   జీఎస్ఎమ్+జీఎస్ఎమ్ (డ్యూయల్ స్టాండ్ బై),

.   2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

.   సెకండరీ కెమెరా,

.  3జీ, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot