ఇటీవల విడుదలైన 6 అంగుళాల ఫాబ్లెట్‌లు

|

స్మార్ట్ మొబైలింగ్ ఇంకా పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను ఏకకాలంలో తీర్చే ఉద్దేశ్యంతో రూపొందించబడిన ఫాబ్లెట్ డివైస్‌లకు ఇండియన్ మార్కెట్లో రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫాబ్లెట్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని హెచ్‌టీసీ, సోనీ, మైక్రోమాక్స్ తదితర కంపెనీలు ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన 6 అత్యుత్తమ ఫాబ్లెట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇటీవల విడుదలైన 6 అంగుళాల ఫాబ్లెట్‌లు

ఇటీవల విడుదలైన 6 అంగుళాల ఫాబ్లెట్‌లు

HTC Desire 816, ధర 23,990

5.5 అంగుళాల డిస్‌ప్లే (720 రిసల్యూషన్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగతా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్,
కనెక్టువిటీ ఫీచర్లు: 2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ.
ధర 23,990.

 

ఇటీవల విడుదలైన 6 పెద్దతెర ఫాబ్లెట్‌లు

ఇటీవల విడుదలైన 6 పెద్దతెర ఫాబ్లెట్‌లు

Sony Xperia T2 Ultra, ధర రూ.25,990

6 అంగుళాల డిస్ ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, 245 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

 

ఇటీవల విడుదలైన 6 పెద్దతెర ఫాబ్లెట్‌లు
 

ఇటీవల విడుదలైన 6 పెద్దతెర ఫాబ్లెట్‌లు

Micromax Canvas Doodle 3,  ధర రూ.8,500

6 అంగుళాల డిస్‌ప్లే FWVGA నాణ్యతతో (రిసల్యూషన్480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిసట్ం, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ (ఎంటీ6572) ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్/ జీపీఆర్ఎస్, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9 గంటల టాక్‌టైమ్, 260 గంటల స్టాండ్‌బై టైమ్).

 

ఇటీవల విడుదలైన 6 పెద్దతెర ఫాబ్లెట్‌లు

ఇటీవల విడుదలైన 6 పెద్దతెర ఫాబ్లెట్‌లు

Lava Iris 550Q, రూ.13,000

డ్యుయల్ సిమ్, వోజీఎస్ టెక్నాలజీ పై స్పందించే 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్, బీఎస్ఐ సెన్సార్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11 బీజీఎస్, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (2జీ నెట్‌వర్క్ పై 10 గంటల టాక్‌టైమ్). ధర రూ.13,000.

 

ఇటీవల విడుదలైన 6 పెద్దతెర ఫాబ్లెట్‌లు

ఇటీవల విడుదలైన 6 పెద్దతెర ఫాబ్లెట్‌లు

Xolo Q2500,  ధర రూ.14,999

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 X 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇటీవల విడుదలైన 6 పెద్దతెర ఫాబ్లెట్‌లు

ఇటీవల విడుదలైన 6 పెద్దతెర ఫాబ్లెట్‌లు

Karbonn Titanium Hexa,  ధర రూ.16,990

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్టీపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్1280x 1920పిక్సల్స్), స్ర్కాచ్ రెసిస్టెంట్ వోలియోఫోబిక్ కోటింగ్, సరికొత్త మీడియాటెక్ ఎంటీ6591 హెక్సా కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, బ్లూటూత్ 4.0, జీపీఎస్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 2050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X