6జీబి ర్యామ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇవిగోండి బెస్ట్ ఆప్షన్స్

6జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. వన్‌ప్లస్, సామ్‌సంగ్, కూల్‌ప్యాడ్, హెచ్‌టీసీ, హానర్ వంటి కంపెనీలు 6జీబి ర్యామ్ సపోర్ట్ తో శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : JioPhone ప్రీ-బుకింగ్ స్టేటస్ తెలుసుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Coolpad Cool Play 6

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6
ధర రూ.14,999
ఫోన్ స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా సెటప్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4000mAh బ్యాటరీ.

OnePlus 5

వన్‌ప్లస్ 5
ధర రూ.32,999
ఫోన్ స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి),
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3300mAh బ్యాటరీ.

Samsung Galaxy S8 Plus

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్
ధర రూ.74,900
ఫోన్ స్పెసిఫికేషన్స్..
6.2 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్2960x 1440పిక్సల్స్),
6జీబి ర్యామ్,
ఆక్టా కోర్ ఎక్సినోస్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
128జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3500mAh బ్యాటరీ.

HTC U11

హెచ్‌టీసీ యూ11
ధర రూ.51,990
ఫోన్ స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560x 1440పిక్సల్స్),
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
128జీబి ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000mAh బ్యాటరీ.

Honor 8 Pro

హానర్ 8 ప్రో
ధర రూ.29,999
ఫోన్ స్పెసిఫికేషన్స్..
5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
కైరిన్ 960 ప్రాసెసర్,
128జీబి ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4000mAh బ్యాటరీ.

Samsung Galaxy C9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ సీ9 ప్రో
ధర రూ.39,900
ఫోన్ స్పెసిఫికేషన్స్..
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1080x 1920 పిక్సల్స్),
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 635 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4000mAh బ్యాటరీ.

Samsung Galaxy Note 8

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8
ఫోన్ స్పెసిఫికేషన్స్..
6.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే,
స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
రెండు 12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెన్సార్స్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3300mAh బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 smartphones with 6GB RAM available in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot