Just In
- 2 hrs ago Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
- 4 hrs ago WhatsApp మరియు Instagram లో Meta Ai ని ఎలా ఉపయోగించాలి? స్టెప్ బై స్టెప్ గైడ్
- 21 hrs ago ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- 22 hrs ago వాట్సాప్‌లో Recently Online ఫీచర్.. ఎమర్జెన్సీ సమయంలో ఎలా పనిచేస్తుంది..?
Don't Miss
- News AP Nominations: రేపు లోకేష్, ఎల్లుండి చంద్రబాబు నామినేషన్లు..!
- Sports IPL 2024: రోహిత్ నుంచి దక్కని సహకారం.. ఒంటరైన హార్దిక్ పాండ్యా!
- Automobiles సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
- Finance Gautam Adani: గౌతమ్ అదానీ జీవితాన్ని మార్చిన లేడీ డెంటిస్ట్.. ఆమె ఎవరంటే..??
- Travel ఇండియాలోని సమ్మర్లో వెళ్లకూడని సందర్శనీయ ప్రదేశాలివే!
- Lifestyle Egg Dum Biryani : గుడ్డుతో రుచికరమైన దమ్ బిర్యానీ..ఒకసారి రుచి చూస్తే మొత్తం మీరే లాగించేస్తారు
- Movies ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
స్టన్నింగ్ ఫీచర్లతో అతి త్వరలో రానున్న 7 స్మార్ట్ఫోన్లు
మార్కెట్లో రోజు రొజుకు స్మార్ట్ ఫోన్లు పెరిగిపోతున్నాయి. అధునాతన ఫీచర్లతో కంపెనీలు తమ సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.
మార్కెట్లో రోజు రొజుకు స్మార్ట్ ఫోన్లు పెరిగిపోతున్నాయి. అధునాతన ఫీచర్లతో కంపెనీలు తమ సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. యూజర్ల అభిరుచికి అనుగుణంగా మొబైల్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లను జోడించి మార్కెట్లో తన ఆధిక్యతను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా త్వరలో కొన్ని దిగ్గజ కంపెనీల ఫోన్లు మార్కట్లోకి రాబోతున్నాయి. స్టన్నింగ్ ఫీచర్లతో ఈ ఫోన్లు రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్లాక్ బెర్రీ, మోటో, వివో, నోకియా లాంటి కంపెనీల ఫోన్లు ఉన్నాయి. మరి వాటిపై ఓ లుక్కేద్దాం.
వన్‌ప్లస్ 6 కెమెరా ఎలా ఉండబోతోంది,అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ
blackberry key2
బ్లాక్‌బెర్రీ తన నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌బెర్రీ కీ2 ను జూన్ 7వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4.5 ఇంచ్ డిస్ప్లే, 1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్,6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3360 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0 తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
వివో ఎక్స్ 21
వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎక్స్21' ను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనుంది. రూ.39,900 ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది.
వివో ఎక్స్ 21 ఫీచర్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
నోకియా ఎక్స్6
హెచ్ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్6 ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
నోకియా ఎక్స్6 ఫీచర్లు
5.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
మోటో జడ్3 ప్లే
మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో జడ్3 ప్లే'ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
మోటో జడ్3 ప్లే ఫీచర్లు
6.1 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.
హెచ్‌టీసీ యూ12 ప్లస్
హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ యూ12 ప్లస్‌ను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనుంది. రూ.49,306 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది.
హెచ్‌టీసీ యూ12 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్ సి, హెచ్‌టీసీ బూమ్ సౌండ్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, 3420 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
హువావే వై3 2018
హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వై3 2018'ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
హువావే వై3 2018 ఫీచర్లు
5 ఇంచ్ డిస్ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, 2280 ఎంఏహెచ్ బ్యాటరీ.
శాంసంగ్ గెలాక్సీ ఎస్8 లైట్
శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్8 లైట్ ను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ఇందులో 5.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఎన్ఎఫ్సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ ఫోన్ గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470