ఈ ఏడు ఫోన్ల ధరలు శాశ్వతంగా తగ్గాయి

Written By:

మొబైల్ దిగ్గజం అసుస్ ఇండియా జెన్‌ఫోన్‌ సిరీస్‌లో మొత్తం ఏడు ఫోన్లపై శాశ్వత తగ్గింపుని ప్రకటించింది. జెన్‌ఫోన్‌ 3(5.2), జెన్‌ఫోన్‌ 3(5.5), జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌, జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్‌(5.2), జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్‌(5.5), జెన్‌ఫోన్‌ గో(5.0), జెన్‌ఫోన్‌ గో(5.5)లపై శాశ్వత తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ తగ్గింపు పొందిన ఫోన్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుస్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పార్టనర్ల వద్ద అందుబాటులో ఉంటాయని అసుస్ తెలిపింది. తగ్గింపు పొందిన ఫోన్ వివరాలు ఇవే..

ఈ ఎనిమిది ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, రూ. 8 వేలకు పైగానే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జెన్‌ఫోన్ 3‌(జడ్‌ఈ552కేఎల్‌)

అసలు ధర రూ. 16,999
శాశ్వత తగ్గింపుతో ఇప్పుడు దీని ధర రూ.14,999

జెన్‌ఫోన్ 3 (జడ్‌ఈ550కేఎల్‌)

అసలు ధర రూ. 17,999
శాశ్వత తగ్గింపుతో ఇప్పుడు దీని ధర రూ.11,999

జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్‌(జడ్‌సీ520టీఎల్‌)

అసలు ధర రూ.12, 999
శాశ్వత తగ్గింపుతో ఇప్పుడు దీని ధర రూ.8,499

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ (జడ్‌ఈ520కేఎల్‌)

అసలు ధర రూ.12, 999
శాశ్వత తగ్గింపుతో ఇప్పుడు దీని ధర రూ.11,999

జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్‌(జడ్‌సీ553కేఎల్‌)

అసలు ధర రూ.15, 999
శాశ్వత తగ్గింపుతో ఇప్పుడు దీని ధర రూ.9,999

 

 

జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌(జడ్‌సీ550కేఎల్‌)

అసలు ధర రూ.8,999
శాశ్వత తగ్గింపుతో ఇప్పుడు దీని ధర రూ.7,499

జెన్‌ఫోన్‌ గో (ZB500KL)

అసలు ధర రూ.8,999
శాశ్వత తగ్గింపుతో ఇప్పుడు దీని ధర రూ.6,499

Zenfone Go (ZB552KL)

అసలు ధర రూ.8,499
శాశ్వత తగ్గింపుతో ఇప్పుడు దీని ధర రూ.6,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Asus Zenfone smartphones price slashed in India Read More news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot