పాత ఫోన్ ఇస్తే కొత్త మోటరోలా ఫోన్

Written By:

7 బెస్ట్ సెల్లింగ్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా పనిచేసే స్థితిలో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇచ్చేసి వాటి బదులుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ వర్షన్ ఫోన్‌లను ప్రత్యేకమైన ధర తగ్గింపుతో పొందవచ్చు. వాటి వివరాలు చూసేద్దామా మరి...

Read More : అతీత శక్తుల ఉనికి పై అంతుచిక్కని అనుమానాలు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్

మోటరోలా మోటో జీ టర్బో ఎడిషన్
బెస్ట్ ధర రూ.10,499
Exchange ఆఫర్‌లో భాగంగా రూ.2,499
మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్

మోటరోలా మోటో ఎక్స్ ప్లే (విత్ టర్బో ఛార్జర్)

బెస్ట్ ధర రూ.18,999
Exchange ఆఫర్‌లో భాగంగా రూ.3,499
మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్

మోటరోలా మోటో జీ (3వ జనరేషన్)

బెస్ట్ ధర రూ.9,999
Exchange ఆఫర్‌లో భాగంగా రూ.1,999
మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్

మోటరోలా మోటో టర్బో

బెస్ట్ ధర రూ.31,9999
Exchange ఆఫర్‌లో భాగంగా రూ.16,999
మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్

మోటరోలా మోటో ఎక్స్ ప్లే (విత్ టర్బో ఛార్జ్రర్)
ఫోన్ బెస్ట్ ధర రూ.18,999
Exchange ఆఫర్‌లో భాగంగా రూ.3,499
మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్

మోటో ఎక్స్ ఫోర్స్ (గ్రే, 64జీబి వేరియంట్)
ఫోన్ బెస్ట్ ధర రూ.53,999
Exchange ఆఫర్‌లో భాగంగా రూ.22,999
మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్

మోటో జీ టర్బో ఎడిషన్
ఫోన్ బెస్ట్ ధర రూ.10,499
Exchange ఆఫర్‌లో భాగంగా రూ.2,499
మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Best Selling Motorola smartphones that are available under great exchange offers on Flipkart. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot