Home
Mobile

ఈ ఏడు స్మార్ట్‌ఫోన్ల ధరలే భారీగా తగ్గాయి !

కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..ఈ కామర్స్ దిగ్గజాలు పోటీలు పడి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్న తరుణంలో ఏ ఫోన్ ధర ఏ సైట్లో ఎంతమేర తగ్గిందో చాలామంది తెలుసుకోలేకపోతున్నారు.

By Hazarath

కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..ఈ కామర్స్ దిగ్గజాలు పోటీలు పడి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్న తరుణంలో ఏ ఫోన్ ధర ఏ సైట్లో ఎంతమేర తగ్గిందో చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఇందులో భాగంగా అయితే మీ కోసం బాగా తగ్గిన ఫోన్ల ధరలను ఇస్తున్నాం ఓ సారి చెక్ చేయండి.

Samsung Galaxy S8+

Samsung Galaxy S8+

లాంచింగ్ టైంలో 4జిబి ర్యామ్ ధర రూ. 64,900
మొత్తంగా తగ్గింపు : రూ. 6000
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 58,900కే లభ్యం
శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫీచర్లు...
6.2 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బారోమీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, జియో మాగ్నెటిక్ సెన్సార్, హాల్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

LG V20

LG V20

లాంచింగ్ టైంలో ధర రూ. 54,999
మొత్తంగా తగ్గింపు : రూ. 24,502
అమెజాన్లో రూ. 30,497కే లభ్యం
ఎల్‌జీ వీ20 ఫీచర్లు...
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఐపీఎస్ క్వాంటం డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.1 ఇంచ్ ఐపీఎస్ క్వాంటమ్ సెకండరీ డిస్‌ప్లే, 160 x 1040 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
16, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరాలు
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ
వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3200 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

Vivo V5 Plus

Vivo V5 Plus

లాంచింగ్ టైంలో ధర రూ. 27,980
మొత్తంగా తగ్గింపు : రూ. 4,990
అమెజాన్లో రూ. 22,990కే లభ్యం
వివో వీ5 ప్లస్ ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3160 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy A7

Samsung Galaxy A7

లాంచింగ్ టైంలో ధర రూ. 27,700
మొత్తంగా తగ్గింపు : రూ. 6,710
అమెజాన్లో రూ. 20,990కే లభ్యం

Nubia Z11

Nubia Z11

లాంచింగ్ టైంలో ధర రూ. 29,999
మొత్తంగా తగ్గింపు : రూ. 10,000
అమెజాన్లో రూ. 19,999కే లభ్యం

Samsung Galaxy A5

Samsung Galaxy A5

లాంచింగ్ టైంలో ధర రూ. 24,500
మొత్తంగా తగ్గింపు : రూ. 6,510
అమెజాన్లో రూ. 17,990కే లభ్యం

Nubia Z17 Mini

Nubia Z17 Mini

లాంచింగ్ టైంలో ధర రూ. 19,999
మొత్తంగా తగ్గింపు : రూ.4,000
అమెజాన్లో రూ. 15,990కే లభ్యం

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
7 cool smartphones that got a heavy price cut recently Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X