హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

|

హువావే తన ఆన్‌లైన్ స్పెసిఫిక్ బ్రాండ్ అయిన హానర్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. హానర్ 5సీ (Honor 5C) పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్పెక్ వండర్ ధర రూ.10,999.

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర రేంజ్‌లో హైక్వాలిటీ స్పెక్స్‌తో వస్తోన్న ఈ ఫోన్‌కు ప్రాసెసర్ వెన్నుముకలా నిలుస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన 16ఎన్ఎమ్ కైరిన్ 650 చిప్‌సెట్ ఫోన్ ప్రాసెసింగ్ సామర్థ్ర్యాలను కొత్త లెవల్‌కు తీసుకువెళుతుంది. Honor 5C ఫోన్‌ గురించి 7 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Read More : బ్రాండెడ్ మొబైల్స్ పై రూ.10,000 తగ్గింపు!

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్ బాడీని ఎయిర్ క్రాఫ్ట్‌గ్రేడ్ అల్యుమినియమ్ మిశ్రమంతో తీర్చిదిద్దారు. ప్రీమియమ్ లుక్‌తో వస్తోన్న ఈ ఫోన్ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. కూల్ ఛాసిస్, ఫోన్‌ను ఒక్క చేతితో హ్యాండిల్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. డిస్‌ప్లే రిసల్యూషన్ వచ్చేసరికి 1920 x 1080 పిక్సల్స్, ట్రాన్స్‌లేట్ చేస్తే 424 పీపీఐ. ఈ డిస్‌ప్లేను గొప్ప విజువల్ ట్రీట్‌గా చెప్పుకోవచ్చు. మంచి రిసల్యూషన్, పిక్షర్ క్వాలిటీ, కలర్ రీప్రొడక్షన్, వ్యూవింగ్ యాంగిల్స్ వంటి అంశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

ఆక్టా కోర్ సీపీయూ ఇంకా 16ఎన్ఎమ్ ప్రాసెసింగ్ పవర్‌తో డిజైన్ చేసిన కైరిన్ 650 చిప్‌సెట్ ను హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 సాక్ కంటే మెరుగైన పనితీరును 650 చిప్‌సెట్ కనబర్చలదని కంపెనీతో చెబుతోంది. కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ శక్తిని ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగంతో పనిచేయగలదట. ఈ చిపెసెట్‌తో పెయిర్ చేసిన మాలీ - టీ830 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ గేమింగ్ ప్రియులకు చక్కటి విందు.

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్.. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్ లైట్, పీడీఏఎఫ్, నైట్ మోడ్, గుడ్ ఫుడ్ మోడ్, బ్యూటీ మోడ్, లైట్ పెయింటింగ్ మోడ్ వంటి పీచర్లు ఫోన్ ఫోటోగ్రఫీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయి.

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్, శక్తివంతమైన ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఫోన్ డేటా మరింత సెక్యూర్‌గా ఉంటుంది.

 

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన నేటివ్ EMUI 4.1 పై రన్ అవుతుంది.

 

Best Mobiles in India

English summary
7 Cool Things You Can Do With the New Honor 5C. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X