లీఇకో ‘Le 2’, మరో గేమ్ ఛేంజర్ కాబోతోందా..?

Written By:

బడ్జెడ్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అమ్మకాల సునామీని సృష్టించిన ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ LeEco మరో సంచలనానికి నాంది పలకబోతోంది.

లీఇకో ‘Le 2’, మరో గేమ్ ఛేంజర్ కాబోతోందా..?

Le 1sకు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా ఈ బ్రాండ్ తీసుకురాబోతున్న Le 2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రత్యేకమైన కంటెంట్ ఇకోసిస్టంతో రాబోతున్న ఈ ఫోన్‌కు సంబంధించి గత కొద్ది రోజులుగా అనేక రూమర్స్ వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. LeEco Le2 స్మార్ట్‌ఫోన్‌కు TENAA agency వెల్లడించిన పలు ఆసక్తికర రూమార్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

Read More : ఈ కోర్సులు నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీఇకో ‘Le 2’, మరో గేమ్ ఛేంజర్ కాబోతోందా..?

లీఇకో Le2 స్మార్ట్‌ఫోన్‌ మెటల్ బాడీతో పాటు టాప్ ఇంకా బోటమ్ యాంటీనా లైన్స్‌తో రాబోతోంది.

లీఇకో ‘Le 2’, మరో గేమ్ ఛేంజర్ కాబోతోందా..?

డిస్‌ప్లే విషయానికొస్తే లీఇకో Le2 స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్‌‌తో వచ్చే అవకాశం. డిస్‌ప్లే రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్.

లీఇకో ‘Le 2’, మరో గేమ్ ఛేంజర్ కాబోతోందా..?

ఫోన్ హార్డ్‌వేర్ విషయానికొస్తే.. Le2 స్మార్ట్‌ఫోన్‌‌లో మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా‌కోర్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసినట్లు సమాచారం. ప్రాసెసర్ క్లాక్ వేగం 2.3గిగాహెర్ట్జ్. 700 మెగాహెర్ట్జ్ మాలీ-టీ880 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

లీఇకో ‘Le 2’, మరో గేమ్ ఛేంజర్ కాబోతోందా..?

స్టోరేజ్ విషయానికొస్తే.. Le2 స్మార్ట్‌ఫోన్‌ 3జీబి, 32జీబి ఇంటర్నల్ మెమరీ అలానే ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆఫ్షన్‌లతో రాబోతున్నట్లు సమాచారం.

లీఇకో ‘Le 2’, మరో గేమ్ ఛేంజర్ కాబోతోందా..?

కెమెరా విషయానికొస్తే... Le2 స్మార్ట్‌ఫోన్‌ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో రాబోతోంది.

లీఇకో ‘Le 2’, మరో గేమ్ ఛేంజర్ కాబోతోందా..?

Le2 స్మార్ట్‌ఫోన్‌.. ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మల్లో ఆపరేటంగ్ సిస్టంతో షిప్ అయ్యే అవకాశం. (కనెక్టువిటీ ఫీచర్లు : 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లీఇకో ‘Le 2’, మరో గేమ్ ఛేంజర్ కాబోతోందా..?

Le2 స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో ఏప్రిల్ 20న విడుదల చేసే అవకాశం. ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Interesting Rumors We Have to Hear About leeco le2. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot