Home
Mobile

మీ స్మార్ట్‌ఫోన్‌లను ఇటువంటి పనులకు దూరంగా ఉంచండి

ఈ జనరేషన్‌కు‌గాను అత్యధికంగా దూషించబడుతోన్న పర్సనల్ గాడ్జెట్‌ల జాబితాలో స్మార్ట్‌ఫోన్‌లు మందంజలో నిలవటమనేది సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తోంది.

By Bommu Sivanjaneyulu

ఈ జనరేషన్‌కు‌గాను అత్యధికంగా దూషించబడుతోన్న పర్సనల్ గాడ్జెట్‌ల జాబితాలో స్మార్ట్‌ఫోన్‌లు మందంజలో నిలవటమనేది సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు విస్తృతంగా ఉపయోగపడుతున్నప్పటికి కొన్ని సందర్భాల్లో ఇవి ప్రాణాంతకంగా మారిపోతున్నాయి. ఇటీవల మలేషియన్ కంపెనీకి చెందిన సీఈఓ ఒకరు ఫోన్ పేలడు సంఘటనలో మరణించటం జరిగింది. ఇటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా అనేక చోటుచేసుకుంటున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను మీ దృష్టికి తీసుకురావటం జరుగుతోంది..

టిప్ 1

టిప్ 1

స్మార్ట్‌ఫోన్‌లను గంటల తరబడి ఛార్జ్ చేయటం మానేయండి. ఇలా చేయటం వల్ల ఫోన్‌లు ఓవర్ హీట్ అయిపోతున్నాయి. పర్యవసానంగా ఒత్తిడినేది పెరిగిపోయి పేళుళ్లు సంభవిస్తున్నాయి. ఫోన్ ఛార్జ్ అయిన వెంటనే ఛార్జింగ్ కేబుల్ నుంచి వేరు చేయటం చాలా మంచిది.

టిప్ 2

టిప్ 2

స్మార్ట్‌ఫోన్‌లను చెస్ట్ పాకెట్‌లో పెట్టుకోవటం అంతగా మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు స్మార్ట్‌ఫోన్‌లను ముందు జేబుల్లో పెట్టుకోవద్దు. స్మార్ట్‌ఫోన్‌లను క్యారీ చేసేందుకు ప్రత్యేకమైన పౌచ్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని వినియోగించుకోవటం మంచిది.

టిప్ 3

టిప్ 3

తాజాగా వెలుగు చూసిన పలు రిపోర్ట్స్ ప్రకారం స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఇయర్‌ఫోన్స్ చెవులో పెట్టుకుని పాటలు వినటమనేది అత్యంత ప్రమాదకరమైన చర్య అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి చర్య ‘smartphone electrocution'కు దారి తీస్తుందని తద్వరా మరణం తప్పదని వారు చెబుతున్నారు.

టిప్ 4

టిప్ 4

రాత్రుళ్లు చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌లను దిండు క్రింద పెట్టుకుని నిద్రపోతుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయటం ద్వారా సుఖవంతమైన నిద్ర కరువవటంతో పాటు ఒత్తిడి అనేది తారాస్థాయికి చేరుకుంటుందట.

టిప్ 5

టిప్ 5

వేడి ప్రదేశాల్లో ఫోన్‌లను ఛార్జ్ చేయటం వల్ల ఒత్తిడి శాతం పెరిగి అవి పేలే ప్రమాదుముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యండా డైరెక్ట్ సన్‌లైట్ పదే ప్రదేశంలో ఫోన్‌లను ఛార్జింగ్‌లో ఉంచకూడదు. ఫోన్‌లు ఛార్జ్ అయ్యే వేడి ఉష్ణోగ్రతలనేవి 0 నుంచి 45 డిగ్రలకు మించకూడదు.

 టిప్ 6

టిప్ 6

చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌లను జీన్స్ ప్యాంట్‌లలో క్యారీ చేస్తుంటారు. సాధారణంగా జీన్స్ ప్యాంట్స్ అనేవి టైట్ ఫిట్‌ను కలిగి ఉంటాయి. వీటి ఫోన్‌లను ఉంచటం వల్ల ఒత్తిడినేది పెరిగి పేలుడు‌కు దారీ తీసే అవకాశముందని నిపుణలు హెచ్చరిస్తున్నారు.

టిప్ 7

టిప్ 7

ఫోన్‌లను ఛార్జ్ చేసే సమయంలో వాటి పై ఉన్న మొబైల్ కవర్స్ లేదా కేస్‌లను తొలగించటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం హీటింగ్ అనే ప్రొడ్యూస్ అవ్వదట. ఫోన్ ఛార్జింగ్ కండీషన్‌లో గేమ్స్ ఆడటం, యాప్స్ డౌన్‌లోడ్ చేయటం వంటి పనులను ఏ మాత్రం చేయకూడదట. ఇలా చేయటం వల్ల ఫోన్ పై మరింత ఒత్తిడి పెరిగి పేలుడుకు దారీ తీసే అవకాశముందటఅవకాశముందట.

Best Mobiles in India

English summary
7 things you should avoid doing with your smartphones.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X