ఈ ఫోన్ రాకతో ఆ రెండు ఫోన్‌లకు డేంజర్ బెల్స్!

Written By:
  X

  షియోమీ రెడ్మీ నోట్ 3(Redmi Note 3), లీ 1ఎస్ ఇకో (Le 1s Eco) ఫోన్‌లకు కౌంటర్‌గా చైనా హ్యాండ్‌సెట్ మేకర్ మిజు (Meizu) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దింపింది. మిజు ఎం3 నోట్ పేరుతో విడుదలైన బుధవారం మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.9,999. ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ Amazon India ఈ ఫోన్‌లకు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. మొదటి ఫ్లాష్‌సేల్ మే 31న జరుగుతుంది. ఈ సేల్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

  ఈ ఫోన్ రాకతో ఆ రెండు ఫోన్‌లకు డేంజర్ బెల్స్!

  మిజు తన ఎం3 నోట్ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీతో వస్తుండగా, రెండవ వేరియంట్ 3జీబి, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. షియోమీ రెడ్మీ నోట్ 3 తరహాలోనే మిజు ఎం3 నోట్ కూడా పూర్తి మెటల్ బాడీతో వస్తోంది. ఫోన్‌లుక్‌ను మరింత పెంచేందుకు అనోడిక్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా బాడీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు క్రింది స్లైడ్ షోలో...R

  Read More : రూ.9,999కే 'విండోస్ 10' ల్యాప్‌టాప్

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  మిజు ఎం3 నోట్ ప్రత్యేకతలు

  5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), 403 పీపీఐతో, డైనోరెక్స్ టీ2ఎక్స్-1 షాక్ రిసెస్టెంట్ గ్లాస్, ఫోన్ డిస్‌ప్లే వ్యవస్థను మరింత మెరుగుపరుచుతూ అల్ట్రా డమ్మింగ్, బ్లుటైల్ డిఫెండర్, అడాప్టివ్ పిక్షర్ క్వాలిటీ వంటి టెక్నాలజీలను మిజు ఈ ఫోన్‌లో పొందుపరిచింది.

  మిజు ఎం3 నోట్ ప్రత్యేకతలు

  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఫ్లైమ్ ఓఎస్ 5.1 వర్షన్ పై మిజు ఎం3 నోట్ ఫోన్‌ రన్ అవుతుంది

  మిజు ఎం3 నోట్ ప్రత్యేకతలు

  ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో పీ10 (క్లాక్ వేగం 1.8గిగాహెర్ట్జ్) ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ ఫోన్ పవర్‌ను 30శాతం వరకు ఆదా చేయగలదట. మాలీ టీ860 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

  మిజు ఎం3 నోట్ ప్రత్యేకతలు

  స్టోరేజ్ ఇంకా ర్యామ్ విషయానికొస్తే మిజు ఎం3 నోట్ రెండు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీతో వస్తుండగా, రెండవ వేరియంట్ 3జీబి, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది.

  మిజు ఎం3 నోట్ ప్రత్యేకతలు

  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

  మిజు ఎం3 నోట్ ప్రత్యేకతలు

  ఫోన్  సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఎంటచ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ హోమ్ బటన్ భాగంలో మిజు ఏర్పాటు చేసింది.

  మిజు ఎం3 నోట్ ప్రత్యేకతలు

  4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్

  మిజు ఎం3 నోట్ ప్రత్యేకతలు

  శక్తివంతమైన 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఎం3 నోట్ ఫోన్‌లో పొందుపరిచారు. సింగిల్ ఛార్జ్ పై 12 గంటల నార్మల్ యూసేజ్ ను యూజర్ పొందవచ్చు.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  7 Ways Meizu M3 Note at Rs 9,999 is the Biggest Threat to Desi Smartphones. Read More in Telugu Gizbot...
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more