మీ కొత్త సెల్‌ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

Posted By:

కొత్తగా ఫోన్‌ను కొనుగోలు చేసామాన్న ఉత్సాహం పలువురిలో కొద్ది సేపైనా నిలవదు. ఫోన్ స్కీన్ పై గీతలు పడిపోవటం, ఆదమరుపున చేయి జారి క్రిందపడిపోవటం వంటి అంశాలు కొత్త ఫోన్ ఉత్సహాన్ని పూర్తిగా నీరుగారుస్తాయి. మీరు కొనుగోలు చేసిన కొత్త ఫోన్‌ను రక్షణాత్మకంగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ కొత్త సెల్‌ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ప్రొటెక్టివ్ కేస్ ఎంతో అవసరం. ప్రొటెక్టివ్ కేస్ ఫోన్‌కు రక్షణ కవచంలా ఉంటుంది. ఆదమరుపున చేయి జారి ఫోన్ క్రిందపడినా పెద్దగా ప్రమాదమేమి ఉండదు. కాబట్టి, మీ కొత్త ఫోన్‌కు ప్రొటెక్టివ్ కేస్ తప్పనిసరి.

మీ కొత్త సెల్‌ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ప్రొటెక్టివ్ కేస్ అవసరం ఎంతైతే ఉందో స్ర్కీన్ ప్రొటెక్టర్ అవసరం కూడా అంతే ఉంది. స్ర్కీన్ ప్రొటెక్టర్ ఫోన్ స్ర్కీన్ పై గీతలు పడకుండా చేస్తుంది.

మీ కొత్త సెల్‌ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

స్మార్ట్‌ఫోన్‌‌లు చాలా వరకు బాత్రూమ్‌లలోనే ప్రమాదాలకు గురవుతున్నాయట. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను  బాత్రూమ్‌లలోకి తీసుకువెళ్లకండి.

మీ కొత్త సెల్‌ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

కఠినమైన వాతవరణాల్లోకి ఫోన్‌‌ను తీసుకువెళ్లకండి.

మీ కొత్త సెల్‌ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

ఫోన్‌ను ఫ్యాంట్ జేబుల్లో షర్ట్ జేబుల్లో క్యారీ చేయకుండా ప్రత్యేకమైన స్టోర్ కేస్‌ల సహాయంతో బెల్ట్ లేదా పర్స్‌‍కు ఏర్పాటు చేసుకోండి.

మీ కొత్త సెల్‌ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడి పడితే అక్కడ వదిలేయకండి. ముఖ్యంగా అనుమానిత వ్యక్తులకు ఫోన్ ను దూరంగా ఉంచండి.

మీ కొత్త సెల్‌ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ చేయించుకోవటం మరిచిపోవద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 ways to protect your new cell phone. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot