ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న తీరు పై సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ ఆసక్తికర డేటాను సేకరించింది. ఆ వివరాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది. ఈ విశ్లేషణలో భాగంగా 40 దేశాల్లో స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్న తీరును గూగుల్ పరిశీలించటం జరిగింది.
ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు!
లక్షలాది మంది మొబైల్ యూజర్లను వేధిస్తున్న సమస్య ‘రేడియేషన్', కమ్యూనికేషన్ వ్యవస్థ అనివార్యమైన నేపధ్యంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. ఈసమస్యను పరిష్కరించే క్రమంలో బ్టూటూత్ హెడ్‌సెట్లు ఆవిర్భవించినప్పటికి పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు. వైర్లతో పనిచేసే హెడ్‌సెట్‌లు రేడియేషన్ నిర్మూలనకు దోహదపడుతున్నప్పటికిప్రస్తుత తరానికి పొసగటం లేదు. ఈ నేపధ్యంలో రెట్రో రకం హెడ్‌సెట్లు తెరపైకి వస్తున్నాయి. వీటిని వినియోగించటం ద్వారా రేడియేషన్ నుంచి 98% వరకు విముక్తి పొందవచ్చు.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
1.) జపాన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య 55శాతానికి పైనే ఉంది. న్యూజీల్యాండ్ (41%), యూఎస్ (40%) ఇంకా చైనా (38%) ప్రాంతాల్లోనూ ఆండ్రాయిడ్ హవా నడుస్తోంది.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
స్విట్జర్లాండ్ (52%), ఆస్ట్రేలియా (49%), కెనడా (45%) ఇంకా ఫ్రాన్స్ (43%) దేశాల్లో యాపిల్ ఐవోఎస్ తన హవాను కొనసాగిస్తోంది.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
3.) 42శాతం వినియోగంతో బ్లాక్‌బెర్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను శాసిస్తోంది.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
4.) స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అత్యధికంగా ఉపయోగించుకుంటున్న వారిలో జపనీయులు ముందున్నారు. వీరి సగటు 41గా ఉంది. 36 సగటుతో సౌదీ ఆరేబియా రెండో స్థానంలో ఉంది.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
5.) మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో మెక్సికో (74%), అర్జెంటీనా (73%)లు ముందంజలో కొనసాగుతున్నాయి.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
6.) మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం జపాన్‌లో చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ కేవలం 34శాతం మంది మాత్రమే మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఇష్టపడుతున్నారు.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
7.) స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వీడియోలను వీక్షించే వారి సంఖ్య సౌదీ అరేబియాలో అత్యధికంగా నమోదైంది. 59శాతంతో సౌదీ అరేబియా ముందుంటే 41శాతంలో ఈజిప్ట్ రెండవ స్థానంలో కొనసాగుతోంది.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
8.) స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి రివ్యూలు రాయటంలో చైనీయులు 59శాతంతో ముందంజలో ఉన్నారు.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
9.) స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్న్ భారతీయులలో 48శాతం మంది 18 నుంచి 24 సంవత్సరాల వయసు కలవారే అధికం.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!
10.) ఇండియన్ స్మార్ట్ ఫోన్ యూజర్ లలో 50 శాతానికి పైగా గేమింగ్ ఇంకా చాట్ అప్లికేషన్ లను కొనుగోలు చేస్తున్నారు.

Click it and Unblock the Notifications